ఘల్లు ఘల్లు గజ్జల సప్పుళ్ళ తోటినా గుండె గదులల్లో గంతులేశావేమందలించి పోతివేపిల్ల మనస్సు దోచుకుంటివే పొద్దాస్తు నా చుట్టూ తిరుగుతుంటావుపని పాట లేనట్టు ఆగమైతావువద్దంటే వినకుండానేనిన్ను ప్రేమించమని అంటావు ఆగమ్మ ఆగరాదే రాధమ్మబంగారు నా బొమ్మవేసిత్రాల నా చిన్నివే రాధమ్మనా చిట్టి …
latest in fashion
-
-
సిన్నప్పుడెప్పుడో తినిపిస్తినని మసాలా దోశపిలిసి పప్పన్నం పెడుతున్నవురా మల్లేశాపొట్టి లాగులుండేటోనివిపొడుగు లాగులదైతివి బిడ్డాయాది పెట్టుకొని పెండ్లి కార్డ్ ఏసినవనిఎర్ర బస్సేక్కి వచ్చేసిండ్రా మల్లేశా నూటొక్క జిల్లాల అందగాడేమా ఇంటి పిల్లకి నచ్చినాడేఎన్నెల్లో ముంచిన చందురుడేమా పిల్ల కోసమే పుట్టినాడేబుగ్గ చుక్క పెట్టుకున్నఅందాల …
-
మెగాస్టార్ చిరంజీవి (Megastar Chiranjeevi) గారు కొత్త లుక్.. ఫ్యాన్స్ లో సంబరాలు!
by Vishnu Veeraby Vishnu Veeraకమిటీ కుర్రోళ్లు (committe kurrollu) సినిమా నిహారిక (Niharika) నిర్మాతగా ఆగస్ట్ 9న థియేటర్లోకి రాబోతోందు. యదు వంశీ తెరకెక్కించిన ఈ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను సోమవారం నిర్వహించారు. ఈ కార్యక్రమం జరుగుతుండగా (Megastar Chiranjeevi) కమిటీ కుర్రోళ్లు (committe …
-
పార్వతి తిరువోతు, భారతీయ నటి, 1988 ఏప్రిల్ 7న కేరళ రాష్ట్రం కోజికోడ్‌లో జన్మించింది. ఆమె మలయాళ, తమిళ, మరియు హిందీ సినిమాల్లో ప్రముఖంగా నటించింది. ఆమె తల్లిదండ్రులు పి. వినోద్ కుమార్ మరియు టి. కె. ఉషా కుమారి, ఇద్దరూ …
-
చల్లటి నీటితో స్నానం చేయడం అనేక ఆరోగ్య ప్రయోజనాలను అందిస్తుంది. చల్లటి నీటితో స్నానం చేయడం వల్ల శరీరంలోని వాపు తగ్గుతుంది. ఇది కండరాల నొప్పులు మరియు శరీరంలోని ఇతర వాపులను తగ్గించడంలో సహాయపడుతుంది. అలాగే, చల్లటి నీటితో స్నానం చేయడం …
-
నాగాజుముడు పండు మరియు నోపల్ ఫలం (పుల్లి పెరు) (la fruta del nopal) తినడానికి ముందు బయటి కవచాన్ని జాగ్రత్తగా తీసివేయాలి, ఎందుకంటే అందులో చిన్న ముళ్ళు ఉంటాయి. నాగాజుముడు పండు పూర్తిగా పంక్చర్ ప్రూఫ్ కాదు, కాబట్టి తినేముందు …
Featured Videos In This Week
కోసల దేశపు యువరాణి మయురీదేవికి యుక్తవయసు వచ్చింది. కుమారైకు వివాహం చేయాలని సంకల్పించాడు మహారాజు. కాని, మయూరీదేవీ తన తండ్రిని చిత్రమైన కోర్కె కోరింది. ఆ రోజు నుంచీ తాను మౌనవ్రతం చేపడుతున్నానినీ, తన …
ధర్మపురిలో ధర్మాత్ముడైనా ఒక రాజు ప్రజలకు అన్నా వస్తాలు దానం చేస్తూ ఉండేవాడు ఆసమయంలో ఆయన సభ చేసి తాను ఏ విధంగా పరిపాలన సాగిస్తున్నది. ప్రజలకు వివరించి చెప్పి ప్రజలందరూ నా నాహూదరులు …
Latest Posts
-
మనం అప్పుడప్పుడు మన స్నేహితులకి ట్రైన్ టికెట్స్ బుక్ చేస్తూ ఉంటాం. కానీ ఇప్పుడు ఆలా చేయడం కుదరదు. IRCTC కొత్త రూల్ తీసుకువచ్చింది. ఒకవేళ మీరు మీ స్నేహితులకి ట్రైన్ టికెట్ బుక్ …
-
మన దేశం లో ఎవరినైనా ప్రియమైన వంటకం ఏంటి అని అడిగితే కచ్చితంగా బిర్యానీ అనే అంటారు. బిర్యానీ అనేది ప్రతి ఒక్కరికి ఒక ఎమోషన్. ఆ పేరు వింటేనే నోట్లో నీళ్లు వస్తాయి. …
-
ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రానికి కొత్త ప్రభుత్వం రావడం తో రాష్ట్ర రాజధానిని అమరావతి గా కాయం చేసారు. కొత్తగా వచ్చిన ప్రభుత్వం రాజధాని నిర్మాణానికి అప్పుడే పనులను మొదలు పెట్టేసింది. ఇటు ప్రభుత్వ ఖర్చు …
-
నేటి కాలం లో పెర్ఫ్యూమ్ లు చాల బాగా వినియోగిస్తున్నారు. ఎక్కడికైనా వెళ్ళేటప్పుడు పెర్ఫ్యూమ్ లు కచ్చితంగా వాడుతాము. మన శరీరం లో ఉండే స్వేద గ్రంధాలూ వదిలే కొన్ని రసాయనాల వాళ్ళ మన …
-
రచయిత యండమూరి వీరంద్రనాథ్ గురించి తెలుగు ప్రజలకు పెద్దగా పరిచయం అక్కర్లేదు. ఛార్టెర్డ్ అకౌంటెంట్‌గా కెరీర్ ప్రారంభించిన ఆయన తర్వాతి రోజుల్లో వ్యక్తిత్వ వికాస నిపుణుడిగా, రచయిగా, దర్శకుడిగా, నిర్మాతగా పలు అవతారాలెత్తారు. ఈయన …
-
హాయ్ తెలుగు రీడర్స్ ! ఏంటి క్రికెట్ లో మనకు తెలియకుండానే షాడో లా అనే ఒక రూల్ ఉందా అనుకుంటున్నారా.. అవునండోయ్ నిజంగానే ఒక రూల్ ఉంది. అసలు ఏంటి దీనిగురించి అనే …
-
మనం ఎవరినైనా ఒక బ్రాండెడ్ మొబైల్ ఫోన్ లేదా లాప్టాప్ లేదా ఏదైనా ఇతర గాడ్జెట్ లు చెప్పమంటే ఎవరికైన మొదట ఆపిల్ బ్రాండ్ ఏ గుర్తు వస్తుంది. నేటి యువత మనసులో ఒక …
-
హాయ్ తెలుగు రీడర్స్ ! వర్షాకాలం రాగానే వాతావరణం చల్లగా ఉంటుంది. దానికి తోడు వరుసగా పడుతున్న వర్షాల కారణంగా వాతావరం మరింత చల్లగా ఉంటుంది. ఇలాంటప్పుడు సహజంగానే జలుబు, దగ్గు, జ్వరం పలకరిస్తుంటాయి. …
-
హాయ్ తెలుగు రీడర్స్ ! ఒక కారు వాష్ చేయడానికి 7200 డాలర్లు ఏంటి అనుకుంటున్నారా ! నీనామేనండోయ్, అక్షరాల ఒక కారు కడగడానికి 7200 వసూలు చేస్తున్నాడట. అంతే కాకుండా అంత ధర …
-
హాస్ట్ : అనిల్ కపూర్. బిగ్ బాస్ రియాలిటీ షో టెలివిజన్ లో అయితే హిందీ 17 సీజన్స్ ను పూర్తి చేసుకుంది, మరియు తెలుగులో 7 సీజన్స్ ను పూర్తి చేసుకుంది. అయితే …