Home » మెగాస్టార్ చిరంజీవి (Megastar Chiranjeevi) గారు కొత్త లుక్.. ఫ్యాన్స్ లో సంబరాలు!

మెగాస్టార్ చిరంజీవి (Megastar Chiranjeevi) గారు కొత్త లుక్.. ఫ్యాన్స్ లో సంబరాలు!

by Vishnu Veera
301 views
megastar chiranjeevi latest photos

కమిటీ కుర్రోళ్లు (committe kurrollu) సినిమా నిహారిక (Niharika) నిర్మాతగా ఆగస్ట్ 9న థియేటర్లోకి రాబోతోందు. యదు వంశీ తెరకెక్కించిన ఈ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను సోమవారం నిర్వహించారు. ఈ కార్యక్రమం జరుగుతుండగా (Megastar Chiranjeevi) కమిటీ కుర్రోళ్లు (committe kurrollu) సినిమా గురించి మాట్లాడుతూ ఒక్క వీడియో పోస్ట్ చేసాడు. ఈ వీడియో లో మెగాస్టార్ చిరంజీవి (Megastar Chiranjeevi) గారు తన పాత సినిమా హీరో లూక్ తో అదిరిపోయాడు. తన కూతురు అయినా నిహారిక నిర్మించిన చిత్రం ఆగష్టు 9 విడుదల చేస్తున్నారు అని చెప్పాడు. కమిటీ కుర్రోళ్లు సినిమా నేను చూడటం జరిగింది. సినిమా చాల బాగుంది. నిహారిక మంచి నటి ఏకాదు ఒక నిర్మాతగా మంచి పేరు తెచ్చుకుంది. కమిటీ కుర్రోళ్లు చిత్రం ప్రేక్షకులన్ని అలరిస్తుంది అని కోరుకుంటున్నాను.

మరిన్ని ఇటువంటి వాటి కోసం తెలుగు రీడర్స్ సినిమా ను సందర్శించండి.

You may also like

Leave a Comment

Adblock Detected

Please support us by disabling your AdBlocker extension from your browsers for our website.