Home » విద్యార్థులకు ఆపిల్ అదిరిపోయే ఆఫర్స్  మ్యాక్ బుక్ కొంటె ఎయిర్ పోడ్స్ ఫ్రీ

విద్యార్థులకు ఆపిల్ అదిరిపోయే ఆఫర్స్  మ్యాక్ బుక్ కొంటె ఎయిర్ పోడ్స్ ఫ్రీ

by Nikitha Kavali
0 comment

మనం ఎవరినైనా ఒక బ్రాండెడ్ మొబైల్ ఫోన్ లేదా లాప్టాప్ లేదా ఏదైనా ఇతర గాడ్జెట్ లు చెప్పమంటే  ఎవరికైన మొదట ఆపిల్ బ్రాండ్ ఏ గుర్తు వస్తుంది. నేటి యువత మనసులో ఒక లగ్జరీ ఐటెం ల ఆపిల్ పేరును సంపాదించుకుంది. ఈ ఆపిల్ ప్రోడక్టులు ఎంత లగ్జరీ గా ఉంటాయో అంతే ఎక్కువ ఖరీదు కూడాను.

ఈ ప్రోడక్టులు కొనాలి అని ఎంతో మంది కాలేజీ కి వెళ్లే యువత ఆశ పడుతుంటారు కానీ కొనాలి అంటే అంత డబ్బు వాళ్ళ దగ్గర ఉండదు. ఇప్పుడు అలంటి యువత కోసం ఆపిల్ ఒక గొప్ప ఆఫర్ ను విద్యార్థుల ముందుకు తీసుకువచ్చింది.

ఈ ఆఫర్ లో ఆపిల్ తన ప్రోడక్ట్స్ ను తక్కువ ప్రైస్ లో పెట్టి ఉంది, ఇంకా ఒక ప్రోడక్ట్ కొంటె ఇంకో ప్రోడక్ట్ ఫ్రీ అని కూడా ఆఫర్లు ఇచ్చింది. ఈ డిస్కౌంట్ ఆఫర్లను పొందాలి అంటే ఏం చేయాలో చదివేయండి. 

ఆపిల్  అందిస్తున్న ఈ అవకాశాన్ని పొందాలి అంటే https://www.apple.com/in-edu/store వెబ్సైటు ను సందర్శించండి.  

మ్యాచ్ బుక్ ఎయిర్, మ్యాక్ బుక్ ప్రో, ఐమ్యాక్, ఐమ్యాక్ మినీ, వీటిని కొంటె ఐరోడ్స్ ను ఉచితంగా ఇస్తుంది. మరియు ఐప్యాడ్, ఐప్యాడ్ ప్రో లను కొంటె ఆపిల్ పెన్సిల్ ను ఉచితంగా ఇస్తుంది. అంతే కాకుండా ఈ ప్రొడక్ట్స్ ని కొనడానికి EMI ఆప్షన్లను కూడా అందుబాటులో ఉంచింది. ఆయా ప్రొడక్ట్ ల పూర్తి డీటైల్స్ ను వెబ్సైట్ లో ఉంచబడింది. ఈ ఆఫర్ సెప్టెంబర్ 30, 2024 వరకు మాత్రమే ఉంటుంది. ఆలస్యం చేయకుండా ఇక కోనేయండి.  

ఈ ప్రొడక్టుల గుంచి మరిన్ని వివరాల కోసం ఆపిల్ ఇండియా ఎడ్యుకేషన్ స్టోర్  వెబ్సైటు ను సందర్శించండి.

అర్హతలు

ఈ ఆఫర్ ను పొందాలి అనుకునే వాళ్ళు 16 సంవత్సరాలు నిండి ఉండాలి.

కచ్చితంగా కాలేజీ లో లేదా యూనివర్సిటీ లో ఎన్రోల్ అయ్యి ఉండాలి.

మీ కాలేజీ కి సంబంధించిన ఐడి కార్డు ఖచ్చితంగా ఉండాలి.

ఆపిల్ ఆఫర్స్ ను పొందడానికి ఈ ప్రాసెస్ ను చేయండి

స్టెప్ 1: ఆపిల్ ఎడ్యుకేషన్ స్టార్ ను సందర్శించండి.

స్టెప్ 2: ఒకవేళ మీకు ఆ వెబ్సైట్ ఏమైనా ప్రాంప్ట్స్ చూపిస్తూ ఉంటే మీరు ముందు గా myunidays వెబ్సైట్ లో మీ స్టూడెంట్ ఐడి డీటైల్స్ తో రిజిస్టర్ చేసుకోండి.

స్టెప్ 3: తర్వాత మిమ్మల్ని అది ఆపిల్ ఎడ్యుకేషన్ స్టార్ కు రీడైరెక్ట్ చేస్తుంది.

స్టెప్ 4: ఇప్పుడు అక్కడ ఉన్న ప్రొడక్ట్స్ ఆఫర్స్ లో మీకు నచ్చిన ప్రొడక్ట్ ను సెలెక్ట్ చేసుకోండి.

స్టెప్ 5: తర్వాత మీకు బాగా నచ్చిన ప్రొడక్ట్ ను ఎడ్ టూ బ్యాగు లో ఎడ్ చేసుకోండి.

స్టెప్ 6: ఇప్పుడు రివ్యూ బ్యాగ్ మీద క్లిక్ చేయండి

స్టెప్ 7: తర్వాత చెక్ ఔట్ మీద క్లిక్ చేయండి.

స్టెప్ 8: ఇప్పుడు మీ పేమెంట్ మెథడ్ ను సెలెక్ట్ చేసుకొని, మీ పేమెంట్ డీటైల్స్ ను ఫిల్ చేసి చెక్ ఔట్ ప్రాసెస్ నీ పూర్తి చేయండి.

Myunidays లో ఎలా రిజిస్టర్ చేసుకోవాలి?

స్టెప్ 1: unidays.com వెబ్సైట్ ను సందర్శించండి. ఇప్పుడు అక్కడ ఉన్న మెనూ బార్ మీద క్లిక్ చేయండి.

స్టెప్ 2: అక్కడ జాయిన్ నౌ మీద క్లిక్ చేయండి.

స్టెప్ 3: ఇప్పుడు మీ ఈమెయిల్ ఐడి నీ ఎంటర్ చేసి పాస్వర్డ్ ను జనరేట్ చేసుకోండి.

స్టెప్ 4: తర్వాత మీ కాలేజీ లేదా యూనివర్సిటీ డీటైల్స్ ను ఫిల్ చేసి కంటిన్యూ మీద క్లిక్ చేయండి.

స్టెప్ 5: ఇప్పుడు సిస్టమ్ మీద కనిపిస్తున్న ప్రాంప్ట్ లను ఫాలో అవుతూ వెరిఫికేషన్ ప్రాసెస్ ను పూర్తి చేయండి.

మరిన్ని సమాచారాల కోసం తెలుగు రీడర్స్ టెక్నాలజీ ని సందర్శించండి.

You may also like

Leave a Comment