మాంగోస్టీన్ పండు, ఉష్ణమండల ప్రాంతానికి చెందిన ఒక ప్రత్యేక పండు, దాని అందమైన ఊదా రంగు తొక్క మరియు తీపి, పుల్లని లోపలి భాగంతో ప్రసిద్ధి చెందింది. మాంగోస్టీన్ పండు అనేది అనేక ఆరోగ్య ప్రయోజనాలను అందించే పోషకాహారంతో నిండి ఉన్న …
latest in fashion
-
-
ప్రేమ గీమా ముచ్చట్లంటే నచ్చావురో నాకుఒక పోరని కోసం పాగల్ అవడం గిట్టదురో నాకు ప్రేమ గీమా ముచ్చట్లంటే నచ్చావురో నాకుఒక పోరని కోసం పాగల్ అవడం గిట్టదురో నాకు సినెమాలోన లవ్ సీన్ వస్తే ఇర్రిటేట్ అవుతుంటాకలలోనైనా ప్రేమజంటల విడదీసేస్తుంటాఅట్లా …
-
నువ్వు యాదికొస్తే ప్రాణాలే పోయినాటుందినువ్వు నాతో లేకుంటే ఊపిరే ఆపుకుంటానుసచ్చే వరకు నే మరచిపోనుగురుతూవుంటే ఓసారి పిలువుప్రేమతోటి ఓసారి పిలువుప్రాణమంతా నీకోసమే రెక్కల గుర్రాలు ఉన్నరంగుల లోకం ఉన్నవాటితోటి పోలికేంటి నువుంటే చాలనుకున్న రాజ్యాలు దాటి దేవుడు రాముడు రాలేదా సీత …
-
కన్నులే చూసిన నేనీ అందాన్ని చూసి ప్రేమించలేదేమనసునే చూసిన నేనీ మనసులోన చోటు నోచలేదేకన్నులే చూసిన నేనీ అందాన్ని చూసి ప్రేమించలేదేమనసునే చూసిన నేనీ మనసులోన చోటు నోచలేదే సురుమా పెట్టిన కన్నులతోనన్ను చూసే రోజుఎర్రగా పండిన పెదాలతోనన్ను పిలిచే రోజుయే …
-
Miss universe of A.P చందనా జయరాం (chandana jayaram) ఫొటోస్ మరియు లైఫ్ స్టైల్
by Rahila SKby Rahila SKచందనా జయరాం, కుప్పం నుండి వచ్చిన 24 ఏళ్ల యువతి, 2024 మిస్ యూనివర్స్ ఇండియా పోటీలకు అర్హత సాధించింది. ఆమె శాంతిపురం మండలంలోని వ్యవసాయ కుటుంబానికి చెందినది. చందనా జయరాం హైదరాబాద్లో టూరిజం మరియు హాస్పటాలిటీ కోర్సు పూర్తి చేసింది. …
-
అందమైన కుందనాల బొమ్మరాఅన్నమయ్య కీర్తనల్లె ఉందిరాపద్ధతైన పారిజాత పువ్వు రానేనంటె తనకు ఇష్టమంటోంది రా ఆ అచ్చ తెలుగు అందం చూసి ముచ్చట పడిపోయామనసంత తన పేరే రాసి ప్రేమలో పడిపోయాఅ బ్రహ్మ చేతి రాత నే కోరుకున్న సీతదొరికింది అంతే …
Featured Videos In This Week
కోసల దేశపు యువరాణి మయురీదేవికి యుక్తవయసు వచ్చింది. కుమారైకు వివాహం చేయాలని సంకల్పించాడు మహారాజు. కాని, మయూరీదేవీ తన తండ్రిని చిత్రమైన కోర్కె కోరింది. ఆ రోజు నుంచీ తాను మౌనవ్రతం చేపడుతున్నానినీ, తన …
ధర్మపురిలో ధర్మాత్ముడైనా ఒక రాజు ప్రజలకు అన్నా వస్తాలు దానం చేస్తూ ఉండేవాడు ఆసమయంలో ఆయన సభ చేసి తాను ఏ విధంగా పరిపాలన సాగిస్తున్నది. ప్రజలకు వివరించి చెప్పి ప్రజలందరూ నా నాహూదరులు …
Latest Posts
-
ప్రపంచవ్యాప్తంగా ఉండే ముస్లింలందరూ రంజాన్, బక్రీద్ తర్వాత జరుపుకునే ముఖ్యమైన పండుగల్లో మొహర్రం(పీర్ల పండుగ) ఒకటి. ఈ పవిత్రమైన పండుగను తెలుగు రాష్ట్రాల్లో పది రోజుల పాటు జరుపుకుంటారు. ఈ సమయంలో ఇస్లాం మతంలోని …
-
కావలసిన పదార్థాలు: తయారీ విధానం: ముందుగా జీడిపప్పు, బాదం, ఏలకులు మిక్సలో వేసుకొని మేతగా పొడిలా చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక పెద్ద బౌల్ తీసుకొని అందులో గోధుమ పిండి, ఉప్పు, పసుపు, …
-
సీఎం చంద్రబాబు అధ్యక్షతన ఏపీ కేబినెట్ సమావేశం వెలగపూడి సచివాలయంలో ప్రారంభమైంది. అమరావతి, పోలవరం నిర్మాణంతో పాటు సూపర్ సిక్స్ హామీలు, ఐదు సంతకాలపై మంత్రివర్గం ప్రధానంగా చర్చించనుంది. పెన్షన్ల పెంపు, ల్యాండ్ టైటిలింగ్ …
-
కావలసిన పదార్థాలు:బాదం ముక్కలు – తగినంత.1 కప్పు – పాలు.2 కప్పులు (200 గ్రా) – మైదా పిండి.600 గ్రాములు – తురిమిన పనీర్.200 గ్రా – సూజి/రవ్వ.1½ స్పూన్ – బేకింగ్ పౌడర్.1½ …
-
ఇకపై అన్ని కంపెనీల ఫోన్లకు ఒకే టైప్ ఛార్జర్ ఉండాలనే నిబంధనను కేంద్రం తీసుకురానుంది. టైప్ సీ ఛార్జింగ్ పోర్ట్ మాత్రమే ఉండేలా కొత్త మార్గదర్శకాలు అమల్లోకి తేనుంది. దీనికి 2025 జూన్ వరకు …
-
మరో 14 ఏళ్లలో భూమిని ఓ ఆస్టరాయిడ్ ఢీకొట్టే ప్రమాదం ఉందని అమెరికా అంతరిక్ష సంస్థ నాసా తాజా నివేదికలో వెల్లడించింది. 2038 జులై 12న ఆస్టరాయిడ్ భూమిని ఢీకొట్టేందుకు 72 శాతం అవకాశాలున్నాయని …
-
అందంగా కనిపించాలని చాలా మంది ఫేషియల్ చేయించుకుంటుంటారు. అయితే అందరికీ పార్లర్ కి వెళ్లే సమయం లేకపోవచ్చు. కాబట్టి ఇంట్లో ఉండే కొన్ని పదార్థాలతో ఫేషియల్ చేసుకోవచ్చు… అదిలాగో ఇప్పుడు చూద్దాం. క్లెన్సింగ్: ఫేషియల్లో …
-
ఈ రోజుల్లో స్మార్ట్ ఫోన్ చేతిలో లేనివాళ్లు ఎవరూ లేరు. ఉదయం లేచిన దగ్గర నుంచి సాయంత్రం వరకు ప్రపంచంతో సంబంధం లేకుండా ఫోన్ లతోనే గడిపేవారు చాలా మంది ఉన్నారు. అయితే.. ఎక్కువసేపు …
-
రాత్రి భోజనం చేసిన తర్వాత కొద్దిసేపు నడవడం వల్ల గుండెల్లో మంట ,జీర్ణ సంబంధిత సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది. అంతేకాదు డైవర్టిక్యులర్ వ్యాధి నుంచి మలబద్ధకం, కొలొరెక్టల్ క్యాన్సర్ వరకు అన్నింటినీ నిరోధించడంలో …
-
చలి కాలం లో మన చర్మం బాగా పొడిబారిబోతుంది. అది చర్మాన్ని చూడటానికి అంత బాగుండదు. ఇలా చలి కాలం లో మన చర్మం పొడిబారకుండా ఉండడానికి రాత్రి పూట ఈ చిన్న చిట్కాని …