Home » నువ్వు యాదికొస్తే (Nuvvu Yadikosthe) సాంగ్ లిరిక్స్ (Female version)

నువ్వు యాదికొస్తే (Nuvvu Yadikosthe) సాంగ్ లిరిక్స్ (Female version)

by Lakshmi Guradasi
4.7K views
nuvvu yadhikosthe song lyrics folk

నువ్వు యాదికొస్తే ప్రాణాలే పోయినాటుంది
నువ్వు నాతో లేకుంటే ఊపిరే ఆపుకుంటాను
సచ్చే వరకు నే మరచిపోను
గురుతూవుంటే ఓసారి పిలువు
ప్రేమతోటి ఓసారి పిలువు
ప్రాణమంతా నీకోసమే

రెక్కల గుర్రాలు ఉన్న
రంగుల లోకం ఉన్న
వాటితోటి పోలికేంటి నువుంటే చాలనుకున్న

రాజ్యాలు దాటి దేవుడు రాముడు రాలేదా సీత కోసం
ఏనాటికైనా నువ్వు నాకోసం వస్తావు ఏదోరోజు

సీతమ్మా చూడలేదా నాకోసం వస్తాడు రాముడని
నీనుంచి దూరం వెళ్లి నేనెట్టా బతకను ఓ నా ప్రియుడా

ని ప్రేమ కోసమే నే బ్రతుకుతున్నారా ఇప్పటివరకు
రాజ్యాలు దాటి దేవుడు రాముడు రాలేదా సీత కోసం
ఏనాటికైనా నువ్వు నాకోసం వస్తావు ఏదోరోజు

సైడ్ ట్రాక్: నువ్వు యాదికొస్తే ప్రాణాలే పోయినాటుందే
నువ్వు నాతో లేకుంటే ఊపిరే ఆపుకుంటానే

నువ్వంటే నాకు చాలా ప్రేమ
మానసిచ్చా చిన్నోడా
మనసులో వున్న ప్రేమను
నీతో చెప్పాను ఎట్టాగయ్య

ప్రియురాలు నేను కదా
పిచ్చిగా ప్రేమించలేదా చిన్నోడా

కోపాల బాటలున్నా బుజ్జగించి హత్తుకోవా నన్ను చిన్నవాడా
ప్రేమించే రోజు మళ్ళా వస్తే ఆనంద పాడేది నేను కదా

రెక్కల గుర్రాలు ఉన్న
రంగుల లోకం ఉన్న
వాటితోటి పోలికేంటి నువుంటే చాలనుకున్న

సైడ్ ట్రాక్: ప్రాణమంతా నీకోసమే
నిన్ను వదిలి పోనేపోనే
మళ్ళా జన్మంటూ వస్తే
నిన్ను నే కోరుకుంటా

__________________________________

లిరిక్స్: స్రావం డైమండ్ (Sravan diamond)
సింగెర్స్: బాబూ & స్రావం డైమండ్
వాయిలెన్: సామీ

మరిన్ని ఇటువంటి వాటి కోసం తెలుగు రీడర్స్ లిరిక్స్ ను చూడండి.

You may also like

Leave a Comment

Adblock Detected

Please support us by disabling your AdBlocker extension from your browsers for our website.