Home » ప్రేమ గీమా (Prema Geema Song) సాంగ్ లిరిక్స్ – సింబా (Simbaa)

ప్రేమ గీమా (Prema Geema Song) సాంగ్ లిరిక్స్ – సింబా (Simbaa)

by Vinod G
0 comment

ప్రేమ గీమా ముచ్చట్లంటే నచ్చావురో నాకు
ఒక పోరని కోసం పాగల్ అవడం గిట్టదురో నాకు

ప్రేమ గీమా ముచ్చట్లంటే నచ్చావురో నాకు
ఒక పోరని కోసం పాగల్ అవడం గిట్టదురో నాకు

సినెమాలోన లవ్ సీన్ వస్తే ఇర్రిటేట్ అవుతుంటా
కలలోనైనా ప్రేమజంటల విడదీసేస్తుంటా
అట్లా ఉండే నాలో ఇట్లా ఎదో జాదు చేశావు
ఎట్లాగైనా నీతో బతకాలి అని ఫీలింగ్ పెంచావు

మస్తుంగా నచ్చావురో పిల్లగాడ..
ఉండలేకపోతున్నా నేను యాడ..
ఎవరిని చూస్తున్నా గాని పిల్లగాడ..
నువ్వే గుర్తొస్తాన్నవోయ్ గుండెకాడ..

ప్రేమ గీమా ముచ్చట్లంటే నచ్చావురో నాకు
ఒక పోరని కోసం పాగల్ అవడం గిట్టదురో నాకు

మాగల్లి చివరన అమ్మే చిల్లీ చికినంటే ఇష్టం
ఈవెనింగ్ టైంలో పానీ పూరి ఇంకా ఇష్టం
ఇద్దరి ఫ్రెండ్స్ తో ఇర్రానిచాయి ⅔ ఇష్టం
రేడియో మిర్చి వింటూ మిర్చి తినడమంటే ఇష్టం
నాచీస్లో ఐస్క్రీమ్టూత్ ని నాచురల్ ఉండే నాలో
నేచర్ అంతా మార్చేసావు

మస్తుంగా నచ్చావురో పిల్లగాడ..
ఉండలేకపోతున్నా నేను యాడ..
ఎవరిని చూస్తున్నా గాని పిల్లగాడ..
నువ్వే గుర్తొస్తాన్నవోయ్ గుండెకాడ..


చిత్రం: సింబా (Simbaa)
పాట పేరు: ప్రేమ గీమా (Prema Geema Song)
గాయకులు: నిత్యశ్రీ వెంకటరమణన్
సాహిత్యం: మిట్టపల్లి సురేందర్
సంగీతం: కృష్ణ సౌరభ్
దర్శకత్వం: మురళీ మనోహర్
తారాగణం:
జగపతి బాబు, అనసూయ భరద్వాజ్, గౌతమి, వసిష్ట సింహ, శ్రీనాథ్ మాగంటి, దివి వడ్త్యా & అనీష్ కురువిల్లా, కభీర్ స్ంఘ్ తదితరులు

మరిన్ని ఇటువంటి లిరిక్స్ కోసం తెలుగు రీడర్స్ లిరిక్స్ ను చూడండి.

You may also like

Leave a Comment