Home » ఇస్మార్ట్ శంకర్ 2 లో నటించిన హీరోయిన్ కావ్య థాపర్ గురించి తెలుసా…

ఇస్మార్ట్ శంకర్ 2 లో నటించిన హీరోయిన్ కావ్య థాపర్ గురించి తెలుసా…

by Lakshmi Guradasi
771 views
kavya thapar

కావ్యా థాపర్ ముంబైకి చెందిన నటి, ఆమె తెలుగులో “ఒక మినీ కథ”,”ఊరు పేరు భైరవకోన” మరియు “ఈగల్” వంటి సినిమాలలో కనిపించింది. ప్రస్తుతం రామ్ పోతినేని నటిస్తున్న డబల్ ఇస్మార్ట్ శంకర్ సినిమా లో హెరాయిన్ గా నటిస్తుంది.

కావ్యా థాపర్ ఆగష్టు 20, 1995 లో జన్మించింది. ఈమె తండ్రి విక్కీ థాపర్ మరియు తల్లి ఆర్తి థాపర్. ఈమె ఠాకూర్ కాలేజ్ ఆఫ్ సైన్స్ అండ్ కామర్స్‌ అనే కాలేజీ లో “బాచిలర్ అఫ్ మేనేజ్మెంట్” స్టడీస్ ని పూర్తి చేసింది.

kavya thapar

ఈమె తన డెబ్యూ సినిమాలను, “ఈ మాయ పేరేమిటో” తెలుగు డెబ్యూ, 2018 లో, “మార్కెట్ రాజా MBBS” తమిళ డెబ్యూ, 2019 లో, “మిడిల్ క్లాస్ లవ్” హిందీ డెబ్యూ, 2022 లలో నటించింది. మరియు మిడిల్ క్లాస్ లవ్ (2022), పిచైక్కారన్ 2 (తమిళం, 2022), ఏక్ మినీ కథ (తెలుగు, 2021), వంటి మూవీస్ లలో కూడా నటించింది. ఈమె 2013 లో నటించిన షార్ట్ ఫిలిం “తత్కాల్ “, “కాళీ పేలి టేల్స్” అనే వెబ్సెరీస్ ను 2021 లో నటించింది. 

kavya thapar

కావ్యా థాపర్ తమ అందాలతో కొత్త కొత్త స్టిల్స్ తీస్తూ, తన ఫొటోస్ ని సోషల్ మీడియా లో షేర్ చేస్తూ ఉంది. అది చుసిన కుర్రాళ్లు పొగడ్తలతో ముంచేస్తునారు. బహుశా ఇలాంటి అందాలలోతోనే మంచి సినిమాల లో ఛాన్స్ కోటేస్తుంది. 

kavya thapar
kavya thapar

కావ్యా థాపర్ ఇంస్టాగ్రామ్ అకౌంట్

మరిన్ని ఇటువంటి వాటి కోసం తెలుగు రీడర్స్ సినిమా ను చుడండి.

You may also like

Leave a Comment

Adblock Detected

Please support us by disabling your AdBlocker extension from your browsers for our website.