Home » రహస్య గోరఖ్ – మన తెలుగు ఇంటి అమ్మాయి

రహస్య గోరఖ్ – మన తెలుగు ఇంటి అమ్మాయి

by Vishnu Veera
1.1K views
heroine rahasya gorak

రహస్య గోరఖ్ చక్కనైన రూపంతో కనిపించే అందమైన తెలుగు ఇంటి  అమ్మాయి. రహస్య గోరఖ్ పుటిన తేదీ 1994 – 03 – 26 తెలంగాణ లోని హైదరాబాద్ లో పుటింది.

రహస్య గోరఖ్ (Rahasya Gorak)  3 సంవత్సరాలు వయసు లోనే కూచిపూడి,భరతనాట్యం వంటి నేర్చుకోవడం ప్రారంభించింది.

ఆ తరువాత సంగీతం కూడా నేర్చుకుంది. లాస్ ఏంజిల్స్ కాలిఫోర్నియా యూనివర్సిటీ లో చదువుకుంది. తరువాత  మోడల్ గా పనిచేసేది.

2016 ఆకాశం అంత ప్రేమ షాట్ ఫిల్మ్ తో డిజిటల్ దునియాలోకి  అడుగు పెటింది. నితీష్ కరీంగుల దర్శకతం వహియించిన షాట్ ఫిల్మ్ లో రహస్య గోరఖ్ పేరును ఐశ్వర్య గోరక్ గా ప్రకటించారు.

హర్ష నర్రా హీరో నడిచిన ఈ షాట్ ఫిల్మ్ లో సర్వు పాత్ర లో అదరగోటింది. రహస్య గోరఖ్ (Rahasya Gorak) తరువాత 2019 లో రాజావారు రాణి వారు సినిమాతో సిల్వర్ స్రీన్ లో అడుగు పెటింది.

రవికిరణ్ కోలా దర్శకత్వం లో  కిరణ్ అంబవరం హీరోగా రహస్య గోరఖ్ (Rahasya Gorak) హీరోయిన్ గా  సినిమా రూపొందించబడింది. సురేష్ ప్రొడక్షన్స్ వంటి టాప్ ప్రొడక్షన్స్  హౌస్ నుంచి విడుదల ఐనా రాజావారు రాణిగారు సినిమా డియటర్ లో  పర్వాలేదు అని అనుకుంటే ఓ .టి .టి (OTT ) లో మాత్రం దుమురేపింది.

  రాజావారు రాణిగారు సినిమా లో హీరో పాతర లో కిరణ్ అబ్బవరం (Kiran Abbavaram) నటిస్తా హీరోయిన్ పాత్ర లో రహస్య గోరఖ్ (Rahasya Gorak) నటిచింది.

రాజావారు రాణిగారు సినిమా తరువాత రహస్య గోరఖ్ తెలుగులో సినిమాలు చేయలేదు. తాజాగా టాలీవుడ్ హీరో (Kiran Abbavaram)కిరణ్ అంబవరం తో నిశ్చితార్థం అయినది. తొందర పెళ్లి చుసుబోతున్నారు అని అందరికి తెలిసిన విషయం.

మరిన్ని ఇటువంటి వాటి కోసం తెలుగు రీడర్స్ సినిమా ను సందర్శించండి.

You may also like

Leave a Comment

Adblock Detected

Please support us by disabling your AdBlocker extension from your browsers for our website.