Song Credits:
సాంగ్ : రావే చెలియా (Raave Cheliya)
చిత్రం : శ్రీనివాస మంగాపురం (Srinivasa Mangapuram)
గాయకుడు: కపిల్ కపిలన్ (Kapil Kapilan)
సాహిత్యం: నాగ్ అర్జున్ రెడ్డి (Nag Arjun Reddy)
సంగీతం: G. V. ప్రకాష్ కుమార్ (G. V. Prakash Kumar)
నటీనటులు: జయ కృష్ణ ఘట్టమనేని (Jaya Krishna Ghattamaneni), రాషా తడాని (Rasha Thadani),
Raave Cheliya Lyrics – Srinivasa Mangapuram in Telugu
రావే.. ఇటు రావే.. నా చెలియా ఇటు రావే..
నా ప్రాణం.. నను వీడి.. నీ వైపే కదిలేనే..
రావే.. ఇటు రావే.. నా చెలియా ఇటు రావే..
ఏకాంతం.. చెరలోనే.. బందీనై ఉన్నానే..
కాలం అడ్డున్నా.. ఏ గాయం కోస్తున్నా..
నీకై వేచున్నా.. నువ్వు రావని చెబుతున్నా..
నువ్వు లేకుంటే నేనంటూ.. ఉన్నాలే నట్టేగా..
విరహాన్నే నాలో మోస్తూ.. బ్రతికున్నా భారంగా..
ప్రేమంటే నువ్వేనంటూ.. అనుకుంటే ఏకంగా..
జాలైనా చూపక నన్నే.. మరిచావే శాపంగా..
రావే చెలియా.. రావే చెలియా.. రావే చెలియా రావే.. రావే..

వదిలెళ్ళను అన్నావే.. కనిపించక పోయావే..
నిశిలోనే ఉన్నానే.. వెన్నెలవై నువ్వు రావే..
నీ రూపే కనబడక.. నీ మాటే వినబడక..
శవమల్లే మిగిలానే.. బ్రతికించగ నువ్వు రావే..
కన్నీరై మిగిలావే..
కన్నొదిలి పోవద్దే..
రావే.. ఇటు రావే.. నా చెలియా ఇటు రావే..
నా ప్రాణం.. నను వీడి.. నీ వైపే కదిలేనే..
రావే.. ఇటు రావే.. నా చెలియా ఇటు రావే..
ఏకాంతం.. చెరలోనే.. బందీనై ఉన్నానే..
కాలం అడ్డున్నా.. ఏ గాయం కోస్తున్నా..
నీకై వేచున్నా.. నువ్వు రావని చెబుతున్నా..
నువ్వు లేకుంటే నేనంటూ.. ఉన్నాలేనట్టేగా..
విరహాన్నే నాలో మోస్తూ.. బ్రతికున్నా భారంగా..
ప్రేమంటే నువ్వేనంటూ.. అనుకుంటే ఏకంగా..
జాలైనా చూపక నన్నే.. మరిచావే శాపంగా..
రావే చెలియా.. రావే చెలియా.. రావే చెలియా రావే.. రావే..
రావే చెలియా.. రావే చెలియా.. రావే చెలియా రావే.. రావే..
రావే చెలియా.. రావే చెలియా.. రావే చెలియా రావే.. రావే..
రావే చెలియా.. రావే చెలియా.. రావే చెలియా నాకై నువ్వే..
Raave Cheliya Lyrics – Srinivasa Mangapuram in English
Raave.. itu raave.. naa cheliya itu raave..
Naa praanam.. nanu veedi.. nee vaipe kadilene..

Ekaantham.. cheralone.. bandheenai unnaane..
Kaalam addunnaa.. ee gaayam kosthunnaa..
Neekai vechunnaa.. nuvvu raavani chebuthunnaa..
Nuvvu lekunte nenantu.. unnaale nattegaa..
Virahaanne naalo mosthu.. brathikunnaa bhaarangaa..
Prema ante nuvvenantu.. anukunte ekangaa..
Jaalainaa choopaka nanne.. marichaave shaapangaa..
Raave cheliyaa.. raave cheliyaa.. raave cheliyaa raave.. raave..

Vadilellanu annaave.. kanipinchaka poyaave..
Nishilone unnaane.. vennelavai nuvvu raave..
Nee roope kanabadaka.. nee maate vinabadaka..
Shavamalle migilaane.. brathikinchaga nuvvu raave..
Kanneerai migilaave..
Kannodili povaddhe..
Raave.. itu raave.. naa cheliya itu raave..
Naa praanam.. nanu veedi.. nee vaipe kadilene..
Raave.. itu raave.. naa cheliya itu raave..
Ekaantham.. cheralone.. bandheenai unnaane..
Kaalam addunnaa.. ee gaayam kosthunnaa..
Neekai vechunnaa.. nuvvu raavani chebuthunnaa..
Nuvvu lekunte nenantu.. unnaalenaṭṭegaa..
Virahaanne naalo mosthu.. brathikunnaa bhaarangaa..
Prema ante nuvvenantu.. anukunte ekangaa..
Jaalainaa choopaka nanne.. marichaave shaapangaa..
Raave cheliyaa.. raave cheliyaa.. raave cheliyaa raave.. raave..
Raave cheliyaa.. raave cheliyaa.. raave cheliyaa raave.. raave..
Raave cheliyaa.. raave cheliyaa.. raave cheliyaa raave.. raave..
Raave cheliyaa.. raave cheliyaa.. raave cheliyaa naakai nuvve..
_________________________________
Read also : Alelle alelle lyrics srinivasa mangapuram jayakrishna
srinivasa mangapuram gunde pelipothondhe lyrics
తరచుగా అడిగే ప్రశ్నలు (FAQ)
సమాధానం: ఈ మెలోడీ పాటను ప్రముఖ సింగర్ కపిల్ కపిలన్ పాడారు.
సమాధానం: ఈ చిత్రానికి స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ జి. వి. ప్రకాష్ కుమార్ సంగీతం అందించారు.
సమాధానం: ఈ అద్భుతమైన సాహిత్యాన్ని నాగ్ అర్జున్ రెడ్డి అందించారు.
సమాధానం: ఈ పాటలో జయ కృష్ణ ఘట్టమనేని మరియు రాషా తడాని నటించారు.
సమాధానం: ఇది శ్రీనివాస మంగాపురం అనే తెలుగు సినిమాలోని పాట.
మరిన్ని ఇటువంటి లిరిక్స్ కోసం తెలుగు రీడర్స్ లిరిక్స్ ను చూడండి.