Srinivasa Mangapuram Gunde Pelipothondhe lyrics

గుండె పేలిపోతోందే Gunde Pelipothondhe | Anurag Kulkarni | Srinivasa Mangapuram

by Lakshmi Guradasi

Song Credits:

పాట పేరు: గుండె పెలిపోతోందే (Gunde Pelipothondhe)
చిత్రం: శ్రీనివాస మంగాపురం (Srinivasa Mangapuram)
సంగీతం : జి వి ప్రకాష్ కుమార్ (G V Prakash Kumar)
గాయకుడు: అనురాగ్ కులకర్ణి (Anurag Kulkarni)
గీత రచయిత: చంద్రబోస్ (Chandra Bose)
నటీనటులు : జయ కృష్ణ ఘట్టమనేని (Jaya Krishna Ghattamaneni) రాషా తాడాని (Rasha Thadani),

Gunde Pelipothondhe Song lyrics in Telugu

లక్ష పున్నముల వెలుగులు కలిసిన
నక్షత్ర కాంతి నా ముందుంటే
దేవతలందరి దివ్య రూపములు
ఒకటయ్యేలాగ దర్శనమిస్తే

ఆకాశమంత అణుబాంబు వచ్చి
హఠాత్తుగా నా ముందు పడితే
ఏ… పేలిపోతోందే గుండె
పేలిపోతోందే…
పేలిపోతోందే గుండె
పేలిపోతోందే…
పేలిపోతోందే గుండె
పేలిపోతోందే…
పేలిపోతోందే గుండె
పేలిపోతోందే…

అణు అణు అణువున ఈ అనుభూతిని
తట్టుకోలేక…
కణ కణ కణమున ఇంతటి కళని
పట్టుకోలేక…

పేలిపోతోందే గుండె
పేలిపోతోందే…
పేలిపోతోందే గుండె
పేలిపోతోందే…
పేలిపోతోందే గుండె
పేలిపోతోందే…

రెప్ప వేయడం మరిచా…
నీ పసిడి పెదవులను చూడడానికే
శ్వాస తీయడం మరిచా…
నీ కనుల భాషలను చదవడానికే
చుట్టూ చూడడం మరిచా…
నీ పట్టు కురులతో ఆడడానికే
నేను అన్నదే మరిచా…
నీ మేని లోనమునకేయడానికే

అరుదైన నుదురు బరువైన ఎదలు నిరుపేద నడుము ఆ…
జురుకైన పలుకు ఇరుకైన కులుకు
నిజమైన నిధులు నీవేగా…

అన్ని కలిసి నా కన్నులపై దాడి చేస్తుంటే…
పేలిపోతోందే గుండె
పేలిపోతోందే…
పేలిపోతోందే గుండె
పేలిపోతోందే…
పేలిపోతోందే గుండె
పేలిపోతోందే…
పేలిపోతోందే గుండె
పేలిపోతోందే…

Gunde Pelipothondhe Song lyrics in English

Laksha Punnamula Velugulu Kalisina
Nakshatra Kaanthi Naa Mundhunte
Devathalandari Divya Roopamulu
Okatayyelaaga Darshanamisthe

Aakaashamantha Anu Bombu Vacchi
Hataattugaa Naa Mundhu Padithe
Ye… Pelipothondhe Gunde
Pelipothondhe…
Pelipothondhe Gunde
Pelipothondhe…
Pelipothondhe Gunde
Pelipothondhe…
Pelipothondhe Gunde
Pelipothondhe…

Anu Anu Anuvuna Ee Anubhoothini
Thattukoleka…
Kana Kana Kanamuna Inthati Kalani
Pattukoleka…

Pelipothondhe Gunde
Pelipothondhe…
Pelipothondhe Gunde
Pelipothondhe…
Pelipothondhe Gunde
Pelipothondhe…

Reppa Veyadam Marichaa…
Nee Pasidi Pedavulanu Choodadaanike
Shwaasa Theeyadam Marichaa…
Nee Kanula Bhaashalanu Chadavadaanike
Chuttuu Choodadam Marichaa…
Nee Pattu Kurulatho Aadadaanike
Nenu Annadhe Marichaa…
Nee Meni Lonamunakeyadaanike

Arudaina Nuduru
Baruvaina Edhalu
Nirupedha Nadumu Aa…
Jurukaina Paluku
Irukaina Kuluku
Nijamaina Nidhulu Nivegaa…

Anni Kalisi Naa Kannulapai Daadi Chesthunte…

Pelipothondhe Gunde
Pelipothondhe…
Pelipothondhe Gunde
Pelipothondhe…
Pelipothondhe Gunde
Pelipothondhe…
Pelipothondhe Gunde
Pelipothondhe…

See Also: Alelle alelle lyrics srinivasa mangapuram jayakrishna

Manga manga song lyrics

మరిన్ని ఇటువంటి లిరిక్స్ కోసం తెలుగు రీడర్స్ లిరిక్స్ ను చూడండి.

You may also like