సింగర్: రాజీ

సంగీతం: ప్రియేష్ మోతుకూరి

సాహిత్యం: ప్రియేష్ మోతుకూరి

స్టార్ కాస్ట్: చందన పాయవుల కన్న చెక్కి సంధ్య జయప్రద తీశారు బాల

పాట లేబుల్: రౌడీ బేబీ

urimena valapena song telugu lyrics

మనసు పలికినదా
మనసు పలికినదా
నిజము తెలిపినదా
నిజము తెలిపినదా

గుండెలో మాటలే
పెదవులసలే పలుకవే
ఒక్కటై లోకమే
మనను జత కలిపే

ఇంతహాయేమిటే
కనులకే కల నీవులే
వీడిపోలేనులే
నా అడుగు నీ కొరకే

ఉరిమెన వలపేనా
తన వల్లే ఆయేనా
ప్రేమేనా జరిగేనా
మౌనాలే మోగేనా

ఉరిమెన వలపేనా
తన వల్లే ఆయేనా
ప్రేమేనా జరిగేనా
మౌనాలే మోగేనా

నిన్నలేని ఆశాలేవో
పెంచుతుంది పరిచయం
దూరమంతా కరుగుతుంటే
కొత్తగుంది పరవశం

ఇంత అలజడి ఎందుకో
ఎదురైతే చాలే ప్రణయమా
అంత కొత్తగా రంగులేవో
నింపినావే చైత్రమా

రేపు దొరకని నవ్వులేవో
పంచినావే ప్రణయమా
మెల్లి మెల్లిగా నేను నీలా
మారిపోయా ప్రాణమా

ఉరిమెన వలపేనా
తన వల్లే ఆయేనా
ప్రేమేనా జరిగేనా
ఉరిమెన వలపేనా
తన వల్లే ఆయేనా
ప్రేమేనా జరిగేనా
మౌనాలే మోగేనా

మరిన్ని పాటల సాహిత్యం కొరకు తెలుగు రీడర్స్ ను సందర్శించండి.

Leave a Reply

Your email address will not be published