Home » నువ్వు నవ్వుకుంటూ వెళ్లిపోమాకే- మాడ్

నువ్వు నవ్వుకుంటూ వెళ్లిపోమాకే- మాడ్

by Manasa Kundurthi
0 comments

సినిమా: మేడ్

పాట: నువ్వు నవ్వుకుంటూ

పాడినవారు: కపిల్ కపిలన్

లిరిక్ రైటర్: భాస్కర భట్ల

సంగీతం: భీమ్స్ సెసిరోలె

Nuvvu Navvukuntu Vellipomake Song Lyrics In Telugu 2 1

నువ్వు నవ్వుకుంటూ వెళ్లిపోమాకే
నా గుండెనేమో గిల్లి పోమాకే

చిన్ని చిన్ని కళ్ళే అందం
ముద్దు ముద్దు మాటలు అందం
బుజ్జి బుజ్జి బుగ్గల మెరుపే
ఎంతో అందమే

ముక్కు మీద కోపం అందం
ముత్తి ముడుచు కుంటే అందం
ఝుమ్కాలల ఉగుతు ఉంటె
ఇంకా అందమే

నీ పిచ్చి పట్టింది లే
అది నీ వైపే నెట్టిందిలే
ఏమైన బాగుంది లే
నువ్వు ఒప్పుకుంటే జరుపుకుంటా జాతరలే

నువ్వు నవ్వుకుంటూ వెళ్లిపోమాకే
నా గుండెనేమో గిల్లి పోమాకే
నువ్వు తప్పుకుంటూ వెళ్లి పోమాకే
పిల్లా నిన్ను హత్తుకుంటూ ఉండి పోతనే

ఈ తిరిగే తిరుగులు
గుడి చూట్టు తిరిగినా
దిగి వచ్చి దేవతే
వర మిస్తా అంటదే

నువ్వు కొంచెం కరిగితే
ప్రపంచం మునగాదే
ఈ పంతం వదిలితే
యుగాంతం రాదులే

నువ్వు నవ్వుకుంటూ వెళ్లిపోమాకే
నా గుండెనేమో గిల్లి పోమాకే
నువ్వు తిప్పుకుంటూ వెళ్లి పోమాకే
పిల్లా నేను తిట్టు కుంటూ ఉండి పోలేనే

అవునంటే అవునాను
కాదంటే కాదను
నడి మధ్య ఊగితే
నేనెట్టా సావను

నీ లాగే అందరు
విసిగిస్తే అమ్మడు
మగా వాడెవ్వడు
ప్రేమంటే నమ్మడు

నువ్వు నవ్వుకుంటూ వెళ్లిపోమాకే
నా గుండెనేమో గిల్లి పోమాకే
చూసి చూడనట్టు వెళ్లి పోమాకే
పిల్లా కొంచెం కసురుకుంటూ ఉండి పోరాదే

మరిన్ని పాటల సాహిత్యం కొరకు తెలుగు రీడర్స్ ను సందర్శించండి.

You may also like

Leave a Comment