Home » స్పార్క్ సాంగ్ లిరిక్స్ – ది గోట్ (The GOAT)

స్పార్క్ సాంగ్ లిరిక్స్ – ది గోట్ (The GOAT)

by Lakshmi Guradasi
0 comments

అతడు: జిగి జింతాకు చూపే ఒక స్పార్కు
ఆ నాజూకు నడకే క్యాట్ వాక్కు

హే స్వింగ్ ఇట్
హే బ్రేక్ ఇట్
హే ఫీల్ ఇట్
హే టచ్ ఇట్

హే స్వింగ్ ఇట్
హే బ్రేక్ ఇట్
హే ఫీల్ ఇట్
హే ఫీల్ ఇట్
హే టచ్ ఇట్
హే టచ్ ఇట్

ఆమె: నువ్వు చెయ్యరా వేసావే బ్రేకు
అరే నీ వల్లే అయ్యా నే వీకు
అయ్యాయో…
మనసులోకి నన్ను లాగి మందు పెట్టావే
కలలో రోజు వచ్చి రెచ్చగొట్టవే

అతడు: కోరుకురే సొగసులన్నీ ముందరెట్టవే
కులాసాలు తీరేలా కుడి కన్ను కొట్టవే

హే స్వింగ్ ఇట్
హే బ్రేక్ ఇట్
హే ఫీల్ ఇట్
హే టచ్ ఇట్

హే స్వింగ్ ఇట్
హే బ్రేక్ ఇట్
హే ఫీల్ ఇట్
హే టచ్ ఇట్

అతడు: హే స్వింగ్ ఇట్
హే బ్రేక్ ఇట్
హే ఫీల్ ఇట్
హే టచ్ ఇట్

హే స్వింగ్ ఇట్
హే బ్రేక్ ఇట్
హే ఫీల్ ఇట్
హే ఫీల్ ఇట్
హే టచ్ ఇట్
హే టచ్ ఇట్

ప్రతి రోజు ప్రేమే మనకు తగిన పని
డ్యూటీ చేద్దాం ఉదయం మొదలుకొని

ఆమె: ఎదరే ఉన్నాగా నీదాన్ని
ఊరికే ఉండనీకు కాలాన్ని
హే ఒక్కటే అందిస్తూ ఇందాన్నీ
ముద్దులో ముంచెత్తు అందాన్ని

అతడు: నీకేవేవో మైకాలు వస్తేరాని
సరే కనిమంటూ చుట్టిరావే లోకాలనీ

ఆమె: హే తల దించే నువ్వే అలాద్దీన్ జివి
హే స్వింగ్ ఇట్
హే బ్రేక్ ఇట్
హే ఫీల్ ఇట్
హే టచ్ ఇట్

హే స్వింగ్ ఇట్
హే బ్రేక్ ఇట్
హే ఫీల్ ఇట్
హే టచ్ ఇట్

అతడు: హే స్వింగ్ ఇట్
హే బ్రేక్ ఇట్
హే ఫీల్ ఇట్
హే టచ్ ఇట్

హే స్వింగ్ ఇట్
హే బ్రేక్ ఇట్
హే ఫీల్ ఇట్
హే ఫీల్ ఇట్
హే టచ్ ఇట్
హే టచ్ ఇట్

జిగి జింతాకు చూపే ఒక స్పార్కు
ఆ నాజూకు నడకే క్యాట్ వాక్కు

ఆమె: నువ్వు చెయ్యరా వేసావే బ్రేకు
అరే నీ వల్లే అయ్యా నే వీకు
అయ్యాయో…
మనసులోకి నన్ను లాగి మందు పెట్టావే
కలలో రోజు వచ్చి రెచ్చగొట్టవే

అతడు: కోరుకురే సొగసులన్నీ ముందరెట్టవే
కులాసాలు తీరేలా కుడి కన్ను కొట్టవే

హే స్వింగ్ ఇట్
హే బ్రేక్ ఇట్
హే ఫీల్ ఇట్
హే టచ్ ఇట్

హే స్వింగ్ ఇట్
హే బ్రేక్ ఇట్
హే ఫీల్ ఇట్
హే ఫీల్ ఇట్
హే టచ్ ఇట్
హే టచ్ ఇట్

హే స్వింగ్ ఇట్
హే బ్రేక్ ఇట్
హే ఫీల్ ఇట్
హే టచ్ ఇట్

హే స్వింగ్ ఇట్
హే బ్రేక్ ఇట్
హే ఫీల్ ఇట్
హే ఫీల్ ఇట్
హే టచ్ ఇట్
హే టచ్ ఇట్

________________________________________________

పాట శీర్షిక: స్పార్క్
ఆల్బమ్/సినిమా : ది గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్(THE GOAT)
స్వరపరచినవారు : యువన్ శంకర్ రాజా
గీతరచయిత: సరస్వతీ పుత్ర రామజోగయ్య శాస్త్రి
గానం : యువన్ శంకర్ రాజా, వృష బాలు
వెంకట్ ప్రభు రచన & దర్శకత్వం
సంగీతం: యువన్ శంకర్ రాజా

మరిన్ని ఇటువంటి లిరిక్స్ కొరకు తెలుగు రీడర్స్ లిరిక్స్ ను చూడండి.

You may also like

Leave a Comment

About Us

మేము తెలుగు వారికోసం, తెలుగులో తెలుగుని చదివే వారి కోసం, వారికి తెలుగు మీద వున్నా అభిమానాన్ని చూపించడానికి ఒక  అంతర్జాల విశ్లేషణ ప్రదేశమును సృష్టించినాము. అదే తెలుగు రీడర్స్ అను ఈ ప్రదేశములో మేము మీకు కావాల్సిన కథలు, విశ్లేషణలు, పాటల రచనలు (గేయ రచనలు), చూడవలసిన ప్రదేశాలు, తెలుసుకోవలసిన సాంకేతిక పరిజ్ఞానం, చలన చిత్ర విశేషాలతో ఈ మా తెలుగు రీడర్స్ ని నింపి వున్నాము. మీకు ఎటువంటి ఇబ్బందులు వున్నా మామ్మాల్ని సంప్రదించండి ప్రక్కన వున్నా అనుసంధాన అంతర్జాల వనరుని నొక్కండి. తెలుగు రీడర్స్ ని సంప్రదించండి.

@2025 – All Right Reserved. Designed and Developed by MrPKP.