Home » లానే తంగలానే (War Song) సాంగ్ లిరిక్స్ – తంగలాన్ (Thangalaan)

లానే తంగలానే (War Song) సాంగ్ లిరిక్స్ – తంగలాన్ (Thangalaan)

by Vinod G
0 comments

లానే
తంగలానే
అంతుచూసే
ఆది నువ్వే

లానే
తంగలానే
అంతుచూసే
ఆది నువ్వే

లానే
తంగలానే
అంతుచూసే
ఆది నువ్వే

పడటం – నిలబడటం
తలపడటం – బలపడటం
మన విజయం – వినబడటం
విధి మనకే – బయపడటం

పడటం – నిలబడటం
తలపడటం – బలపడటం
మన విజయం – వినబడటం
విధి మనకు అదిరి బెదిరి పడటం

హేయ్ కత్తుల మోతలు మోగెను
హేయ్ నెత్తుటి ఏరులు పారెను
హేయ్ నెత్తిన భారము తీరును
హేయ్ కొత్తగా బతుకులు మారును

హేయ్ కత్తుల మోతలు మోగెను
హేయ్ నెత్తుటి ఏరులు పారెను
హేయ్ నెత్తిన భారము తీరును
హేయ్ కొత్తగా బతుకులు మారును

లానే
తంగలానే
అంతుచూసే
ఆది నువ్వే

లానే
తంగలానే
అంతుచూసే
ఆది నువ్వే

లానే
తంగలానే
అంతుచూసే
ఆది నువ్వే

మన కథ ఇదనీ
మన ఘనత ఇదనీ
ధన ధన ధన ధన ధన ధన
దిసలికా విననీ
నలుపెక్కి ధగ ధగ ధగ
ఎరుపెక్కే పెర పెర పెర
మబ్బులు ఇవి పెళ పెళ పెళ
ఉరిమెను తరిమెను
డం డం డర డం డం డర డం డం డర డాం
డం డం డర డం డం డర డం డం డర డాం

లానే
లానే
లానే
లానే
లానే
ఆది నువ్వే


చిత్రం: తంగలాన్ (Thangalaan)
పాట పేరు: తంగలన్ వార్ (Thangalaan War)
గాయకులు: శరత్ సంతోష్
సాహిత్యం: చంద్రబోస్
సంగీతం: జి వి ప్రకాష్ కుమార్
దర్శకత్వం: పా.రంజిత్
తారాగణం: విక్రమ్ (Vikram), పార్వతి తిరువోతు (Parvathy Thiruvothu), మాళవిక మోహనన్ (Malavika Mohanan), పశుపతి (Pasupathy), డేనియల్ కాల్టాగిరోన్, హరి కృష్ణన్, ప్రీతి కరణ్, వెట్టై ముత్తుకుమార్ తదితరులు

మరిన్ని ఇటువంటి లిరిక్స్ కోసంతెలుగు రీడర్స్ లిరిక్స్ను చూడండి.

You may also like

Leave a Comment