Home » కళ్యాణ్ రామ్ సినిమాలు OTT లో

కళ్యాణ్ రామ్ సినిమాలు OTT లో

by Nikitha Kavali
0 comments
kalyanram movies list ott platforms

కళ్యాణ్ రామ్, ఈ కదనాయకుడి గురించి మనం చెప్పుకునే ముందు అతని సినిమా సెలక్షన్ గురించి చెప్పాలి. తన మొదటి సినిమా నుండి తన సినిమాలు ఏదోకరకమైన కొత్తధనాన్ని తీసుకురావడానికి ట్రై చేశారు. తన సినిమాల్లో హరే రామ్ ఆశించిన స్థాయిలో ఆడకపోవడంతో కమార్షియల్ సినిమా లమీదే ఆధార పడడంతో మళ్ళీ ప్లాప్స్ తనకి వొచ్చాయి.. మళ్ళీ కొత్తగా ట్రై చేసిన బింబిసారా హిట్ అవ్వడంతో మరింత కొత్తదానంతో నిండిన కళ్యాణ్ రామ్ ని చూస్తున్నాం.. అయన నటించిన సినిమాలు ఎక్కడెక్కడ ఉన్నాయో ఇప్పుడు చూద్దాం.

s.no చిత్రం Ott ప్లాట్ ఫార్మ్ 
1తొలి చూపులోనే (2003)ఈ టీవీ win
2అభిమన్యు (2003)సన్ NX
3అతనొక్కడే (2005)ప్రైమ్ వీడియో 
4అసాధ్యుడు (2006)యూట్యూబ్
5లక్ష్మి కళ్యాణం (2007)సన్ NXT 
6విజయ దశమి (2007)యూట్యూబ్ 
7హరే రామ్ (2008)సన్ NXT 
8జయి భవ (2009)యూట్యూబ్ 
9కళ్యాణ్ రామ్ కత్తి (2010) డిస్నీ హాట్ స్టార్ 
10ఓం 3 డి (2013)యూట్యూబ్
11పటాస్ (2015)సన్ nxt 
12షేర్ (2015)యూట్యూబ్
13ఇజం (2016)సన్ NXT
14ఎం ఎల్ ఏ (2018)సన్ NXT
15నా నువ్వే (2018)సన్ NXT
16NTR కథానాయకుడు (2019)ప్రైమ్ వీడియో 
17NTR మహానాయకుడు (2019)ప్రైమ్ వీడియో 
18118 (2019)సన్ NXT
19ఎంత మంచివాడవురా (2020)డిస్నీ హాట్ స్టార్ 
20బింబిసారా (2022)జీ5 
21అమిగోస్ (2023)నెట్ ఫ్లిక్స్
22డెవిల్ (2023)ప్రైమ్ వీడియో 

మరిన్ని వాటి కోసం తెలుగు రీడర్స్ సినిమా ను సందర్శించండి.

You may also like

Leave a Comment

About us

మేము తెలుగు వారికోసం, తెలుగులో తెలుగుని చదివే వారి కోసం, వారికి తెలుగు మీద వున్నా అభిమానాన్ని చూపించడానికి ఒక అంతర్జాల విశ్లేషణ ప్రదేశమును సృష్టించినాము. అదే తెలుగు రీడర్స్ అను ఈ ప్రదేశములో మేము మీకు కావాల్సిన కథలు, విశ్లేషణలు, పాటల రచనలు (గేయ రచనలు), చూడవలసిన ప్రదేశాలు, తెలుసుకోవలసిన సాంకేతిక పరిజ్ఞానం, చలన చిత్ర విశేషాలతో ఈ మా తెలుగు రీడర్స్ ని నింపి వున్నాము. మీకు ఎటువంటి ఇబ్బందులు వున్నా మామ్మాల్ని సంప్రదించండి ప్రక్కన వున్నా అనుసంధాన అంతర్జాల వనరుని నొక్కండి. తెలుగు రీడర్స్ ని సంప్రదించండి.

@2025 – All Right Reserved. Designed and Developed by MrPKP.