Home » అల్లు శిరీష్ సినిమాలు OTT లో

అల్లు శిరీష్ సినిమాలు OTT లో

by Nikitha Kavali
0 comments
allu sirish movies list ott platforms

అల్లు అర్జున్ గారి తమ్ముడు, అల్లు అరవింద్ గారి తనయుడు మన అల్లు శిరీష్. తాను నటించింది అతి తక్కువ సినిమాలు అయినా మంచి నటుడిగా మాత్రం గుర్తింపు పొందారు. 2013 లో గౌరవం తో మనకు పరిచయం అయ్యారు, ఆ సినిమా అంత గొప్పగా ఆడకపోయినా తన నటన తో మన అందరి మన్నలను పొందారు. ఇప్పుడు అల్లు శిరీష్ బడ్డీ అనే కొత్త చిత్రం తో మన అందరి ముందుకు రాబోతున్నారు. ఇక అల్లు శిరీష్ నటించిన సినిమాలు ఏ ఏ OTT ప్లాటుఫార్మ్స్ లో ఉన్నాయో చూసేద్దాం రండి. 

S.No చిత్రం OTT ప్లాట్ ఫార్మ్ 
1గౌరవం (2013)డిస్నీ హాట్ స్టార్ 
2కొత్త జంట (2013)జీ5 
3శ్రీరస్తు శుభమస్తు (2016) సన్ NXT 
4ఒక్క క్షణం (2017)సన్ NXT 
5ఏబీసీడీ (2019)జీ5 
6ఊర్వశివో రాక్షసీవో (2022) నెట్ ఫ్లిక్స్ 
7బడ్డీ (2024)నెట్ ఫ్లిక్స్

మరిన్ని వాటి కోసం తెలుగు రీడర్స్ సినిమా ను సందర్శించండి.

You may also like

Leave a Comment

About Us

మేము తెలుగు వారికోసం, తెలుగులో తెలుగుని చదివే వారి కోసం, వారికి తెలుగు మీద వున్నా అభిమానాన్ని చూపించడానికి ఒక  అంతర్జాల విశ్లేషణ ప్రదేశమును సృష్టించినాము. అదే తెలుగు రీడర్స్ అను ఈ ప్రదేశములో మేము మీకు కావాల్సిన కథలు, విశ్లేషణలు, పాటల రచనలు (గేయ రచనలు), చూడవలసిన ప్రదేశాలు, తెలుసుకోవలసిన సాంకేతిక పరిజ్ఞానం, చలన చిత్ర విశేషాలతో ఈ మా తెలుగు రీడర్స్ ని నింపి వున్నాము. మీకు ఎటువంటి ఇబ్బందులు వున్నా మామ్మాల్ని సంప్రదించండి ప్రక్కన వున్నా అనుసంధాన అంతర్జాల వనరుని నొక్కండి. తెలుగు రీడర్స్ ని సంప్రదించండి.

@2025 – All Right Reserved. Designed and Developed by MrPKP.