గురువారం సాయంకాలం కలిసొచ్చిందిరా
అదృష్టం అర మీటరు దూరం లో ఉందిరా
నిన్న కన్న కలలే బ్లాక్ అండ్ వైట్
నేడూ రంగు అయిపోయేలే
చక చక సమయం బ్రేక్ లేసీ
నాకు పక్క ఇచ్చిందిలే

guruvaram- kirrak party

కలలోన అరెరెరెరే కనిపించి అలెలెలేలే
ముద్దాడి అయ్యయ్యయ్యో పిచ్చి పిచ్చి ఊహలేవో
వన్స్ మోర్
కలలోన అరెరెరెరే కనిపించి అలెలెలేలే
ముద్దాడి అయ్యయ్యయ్యో పిచ్చి పిచ్చి ఊహలేవో

గాల్లో తేలా చంద్రం ఎక్కి ఊగేసా ఉయ్యాలా
తొలి ప్రేమల్లో ఇవి మామూలే
మాయో హాయో నీ కన్నుల్లో ఎదో ఉందిలే
ఉన్నట్టుండీ తలకిందులు అయ్యాలె
మతిపోయానే అతిగా అదిగింది నీ జతగా

పద పద మంటు పరుగుతీసే ఆపలేని తోనడరా
నిన్ను చూడగానే గంతులేసే
మనసు చిందార వందారా

కలలోన అరెరెర్రే కనిపించి అలెలెలేలే
ముద్దాడి అయ్యయ్యయ్యో పిచ్చి పిచ్చి ఊహలేవో
వన్స్ మోర్
కలలోన అరెరరారే కనిపించి ఏలేలేలే
ముద్దాడి అయ్యయ్యయ్యో పిచ్చి పిచ్చి ఊహలేవో

గురువారం సాయంకాలం కలిసొచ్చిందిరా
అద్రుష్టం అర మీటరు దూరం లో ఉందిరా
నిన్న కన్న కలలే నలుపు తెలుపు
నేడూ రంగు అయిపోయేలే
చక చక సమయం బ్రేక్ లేసీ
నాకు పక్క ఇచ్చిందిలే
కలలోన అరెరెరెరే కనిపించి అలెలెలేలే

ముద్దాడి అయ్యయ్యయ్యో పిచ్చి పిచ్చి ఊహలేవో
వన్స్ మోర్
కలలోన అరెరెరెరే కనిపించి అలెలెలేలే
ముద్దాడి అయ్యయ్యయ్యో పిచ్చి పిచ్చి ఊహలేవో

మరిన్ని పాటల కోసం తెలుగు రీడర్స్ ను సందర్శించండి.

Leave a Reply

Your email address will not be published