• సినిమా పేరు: సీతా రామం
  • డైరెక్టర్: హను రాఘవాపుడి
  • హీరో: దుల్కర్ సల్మాన్
  • హీరోయిన్: మృణాళ్ ఠాకూర్
  • సింగర్: స్.పి చరణ్, రమ్య బెహ్ర, అనురాగ్ కులకర్ణి, సింధూరి విశాల్, కపిల్ కపిలన్, చిన్మయి శ్రీపాద, యాజిన్ నిజర్, హరిహరన్, కె.స్ చిత్ర, సునీత
  • మ్యూజిక్: విశాల్ చంద్రశేఖర్
  • లిరిక్స్: అనంత శ్రీరామ్, సిరివెన్నెల సీతారామ శాస్త్రి, కృష్ణకాంత్.

ప్రపంచమంత కోరె రాముడే నువ్వా
సీతేమో తోడు లేదుగా

ఎవరిని అడగను ఏమయ్యిందని
తెలుసుగ బదులు రాదని
మనసుకి అలసుగ ప్రాణం నువ్వని
నమ్మదు తిరిగి రావని

కాలం రాదూ సాయమే
మానదు ప్రేమ గాయమే
అస్సలు కాదు న్యాయమే
ముట్టడి చేసె దూరమే
క్షమించలేని క్షణాలే ఇవా

ప్రపంచమంత కోరె రాముడే నువ్వా
సీతేమో తోడు లేదుగా
నరాలనే మెలేసే భాద నీదిగా
కలైతే ఎంత బాగురా

కంటికి కానరాని కత్తే దూయలేని
శత్రువుతోటి యుద్ధమా
ఉసురే తీస్తోంది రామ్ అన్న నీ పిలుపే
ఉరిలా తోస్తోంది రావన్న ఓ తలపే
క్షమించలేని క్షణాలే ఇవా

మరిన్ని సాహిత్య పాటల కొరకు సందర్శించండి తెలుగు రీడర్స్.

Leave a Reply

Your email address will not be published