Home » రాధాబాయ్ (Radhabhai) సాంగ్ లిరిక్స్ – తిరగబడరాసామీ..

రాధాబాయ్ (Radhabhai) సాంగ్ లిరిక్స్ – తిరగబడరాసామీ..

by Vinod G
0 comment

ఆ.. రింగు రింగు బిళ్ళ రూపాయి దండ
దండ కాదురో తామర మొగ్గ
మొగ్గ కాదురో మోదుగ నీడ
నీడ కాదురో నిమ్మల బాయి బాయి రాధాబాయి ఆట పాట..

అబ్బా ఇది పిటపిట లాడే కౌజుపిట్ట
ఏ నువ్ ఆపర మట్ట
ఓ రాధాబాయ్ నువ్ స్టార్ట్ జెయ్

డన్ డనక నకర నకర డన్ డనక నకర నకర
డన్ డనక నకర నకర డం డం డం డం

ఓయ్ డన్ డనక నకర నకర డనక నకర నకర
డన్ డనక నకర నకర డం డం డం డం

నువ్ కోరమీసంతోటి వాన్ని కొర్ర కొర్ర గుంజుకొచ్చి
బండికిర్ర సుట్టుగట్టి పుర్రె పగలగొడతాంటే..
నువ్వంటే నేను సచ్చిపోతాను నీకొక్క సెల్ఫీ ఇచ్చిపోతాను
సయ్యంటే నేను రెచ్చిపోతాను రమ్మంటే రాత్రికొచ్చి పోతాను

డన్ డనక నకర నకర డన్ డనక నకర నకర
డన్ డనక నకర నకర డం డం డం డం

డన్ డనక నకర నకర డనక నకర నకర
డన్ డనక నకర నకర డం డం డం డం

హేయ్ బాయ్ బాయ్ రాధాబాయ్ చెప్తాoటె హయ్ హయ్
అయితాందే మనసంతా గాయ్ గాయ్ గాయ్

హేయ్ బాయ్ బాయ్ రాధాబాయ్ నీ కళ్ళే గంజాయ్
అందుకే గుండెలన్నీ గు గు గు గుంజేయ్

హేయ్ బాయ్ బాయ్ రాధాబాయ్
బాయిల పడ్డట్టు అయితాందే
బాయ్ బాయ్ రాధాబాయ్
ఈత గొట్టినట్టు అయితాందే

నీ కళ్ళు బొట్టు సారా బొట్టు నాకు నచ్చదు
సుక్క నెత్తురు బొట్టు బెడితే మత్తులో ఉంటా

అమ్మో బాయ్ బాయ్ రాధాబాయ్

నువ్వు మటను బెట్టు నువ్వు చికెను బెట్టు నాకు నచ్చదు
మంచి పిలను గాన్ని అప్పజెప్తే సంపకతింటా

అమ్మో బాయ్ బాయ్ రాధాబాయ్

పొగరు గిగరు ఉన్నోడికే ఐటెంఫిగరు నేనైతా
ఆవుధం ఉన్నోడితో పావురంగా నేనుంటా

మెం గుండా గాళ్ళం
మీ గుండెలో ఉంటా
మెం రౌడీ గాళ్ళం
నేను జోడి గడతా
మెం ఖతర్నాక్
నేను కతల్ బడతా
అరె మెం బట్టేబాజ్
ఆకట్టుకుంటా ముద్దు పెట్టుకుంటా

నువ్ కోరమీసంతోటి వాన్ని కొర్ర కొర్ర గుంజుకొచ్చి
బండికిర్ర సుట్టుగట్టి పుర్రె పగలగొడతాంటే
నువ్వంటే నేను సచ్చిపోతాను నీకొక్క సెల్ఫీ ఇచ్చిపోతాను
సయ్యంటే నేను రెచ్చిపోతాను రమ్మంటే రాత్రికొచ్చి పోతాను

డన్ డనక నకర నకర డన్ డనక నకర నకర
డన్ డనక నకర నకర డం డం డం డం

డన్ డనక నకర నకర డనక నకర నకర
డన్ డనక నకర నకర డం డం డం డం

ఓయ్ ఈ డన్ డనకర ఆపి గుండెలదిరే బీటేస్కో..

సాబు సంబరపడతట్టునవ్ ఉమ్మ..


చిత్రం: తిరగబడరాసామీ..
గాయకులు: శ్రావణ భార్గవి
సాహిత్యం: భోలే షావలి
సంగీతం: JB & భోలే షావలి
దర్శకత్వం: రవి కుమార్ చౌదరి
తారాగణం: రాజ్ తరుణ్, మాల్వీ మల్హోత్రా, మన్నారా చోప్రా తదితరులు

మరిన్ని పాటల లిరిక్స్ కోసం తెలుగు రీడర్స్ లిరిక్స్ ను సందర్శించండి.

You may also like

Leave a Comment