DJ Pilla folk song lyrics Ramu Rathod Vagdevi

DJ పిల్లా (DJ Pilla) folk సాంగ్ లిరిక్స్ | Ramu Rathod & Vagdevi

by Lakshmi Guradasi

Song Credits:

సాంగ్ : DJ పిల్లా (DJ Pilla)
నటీనటులు: రాము రాథోడ్ & ప్రాచి (Ramu Rathod & Prachi)
సంగీతం: మదీన్ ఎస్‌కే (Madeen SK)
సాహిత్యం: దేవ్ పవార్ (Dev Pawar)
బంజారా సాహిత్యం: జానకి జర్పుల (Janaki Jarpula)
కొరియోగ్రఫీ: రామ్ మాస్టర్ ఢీ (RAM Master Dhee)
గాయకులు: రాము రాథోడ్ (Ramu Rathod) & వాగ్దేవి (Vagdevi)

DJ Pilla folk song lyrics in telugu

ఆ.. కళ్ళకు రేబను ఎట్టుకొని
కళ్ళకు రేబను ఎట్టుకొని..
కాళ్ళకు రిబ్బను చుట్టుకొని
అబ్బో వచ్చిందండి వయ్యారి..
అబ్బో వచ్చయ్యా రా ఓరివారి..

ఏ డుగ్గు డుగ్గు.. ఏ డుగ్గు డుగ్గు..
ఏ డుగ్గు డుగ్గు డుగ్గు డుగ్గు డిజె పిల్ల..
నేను డిజె పిల్ల.. నేను స్టెప్పులేస్తే.. డప్పులాయె గుండెలు మల్లా..
నేను డిజె పిల్ల..
ఇది అందాల అంగడి.. డ్యాన్సు చేసే దెత్తడి
జోకులో సోంపాపిడి.. దాని చూపుల్లో ఏందో పిడి..

ఏ డుగ్గు డుగ్గు.. ఏ డుగ్గు డుగ్గు డుగ్గు డుగ్గు..
డిజె పిల్ల.. నా డిజె పిల్ల..
నేను స్టెప్పులేస్తే.. డప్పులాయె గుండెలు మల్లా..
నా డిజె పిల్ల.. ఓయ్ డిజె పిల్ల.. నా డిజె పిల్ల..
నువ్వు సిందులేస్తే.. ధూము ధాము నేలే ఇల్లా.. ఓ డిజె పిల్ల..

ఆసంద మామ రంగు సీరే కట్టి..
ఆసంద మామ రంగు సీరే కట్టి..
సన్నజాజి మల్లె పూలే పెట్టి..
నేను ఆడనంటే అల్లరి.. తెల్వకుండానే పోదా తెల్లారి..
ఏ డుగ్గు డుగ్గు.. ఏ డుగ్గు డుగ్గు..
ఏ డుగ్గు డుగ్గు డుగ్గు డుగ్గు డిజె పిల్ల.. నేను డిజె పిల్ల..
నేను స్టెప్పులేస్తే.. డప్పులాయె గుండెలు మల్లా..
నేను డిజె పిల్ల..

అరె గల్ అంటే గజ్జలు.. జల్ అంటే బుజ్జలు.. వేసెయ్యమ్మా విజిలు..
మేమ్ మొగిచ్చామా డిజెలు..
ఏ డుగ్గు డుగ్గు డుగ్గు డుగ్గు..
డిజె పిల్ల.. నేను డిజె పిల్ల..
నేను స్టెప్పులేస్తే.. డప్పులాయె గుండెలు మల్లా..
నేను డిజె పిల్ల..
అరె డిజె పిల్ల.. నా డిజె పిల్ల..
నువ్వు సిందులేస్తే.. ధూము ధాము నేలే ఇల్లా.. ఓ డిజె పిల్ల..

కోట మైసమ్మ తల్లి జాతరలోనా..
అరె కోట మైసమ్మ తల్లి జాతరలోనా..
కొండ గట్టు పెళ్ళి దావత్తులోనా..
నేను వచ్చానంటే సందడి..
ఓ.. ఫ్యాన్సు వస్తారు నా వెంటే పడి..
డుగ్గు డుగ్గు.. అరె డుగ్గు డుగ్గు..
ఏ డుగ్గు డుగ్గు డుగ్గు డుగ్గు డిజె పిల్ల.. నేను డిజె పిల్ల..
నేను స్టెప్పులేస్తే.. డప్పులాయె గుండెలు మల్లా..
నేను డిజె పిల్ల..

ఏ తిన్ మారు తాకిడి.. సిందేస్తే సిత్తడి.. మాటల్లో మిర్చి లేడి..
నీ కళ్ళకు కడతా గుడి..
డుగ్గు డుగ్గు డుగ్గు డుగ్గు.. డిజె పిల్ల.. నేను డిజె పిల్ల..
నేను స్టెప్పులేస్తే.. డప్పులాయె గుండెలు మల్లా..
నేను డిజె పిల్ల..
అరె డిజె పిల్ల.. నా డిజె పిల్ల..
నువ్వు సిందులేస్తే.. ధూము ధాము నేలే ఇల్లా.. ఓ డిజె పిల్ల..

ఏ.. హాత్ ఏ మా బలియా.. నాకే మా భూరియా.. ప్యార్ లేన తూ భేటియా..
అరె నాచ్చేన తూ అనియా..
తారో సోనెరో రూపచా.. రూపేరో రంగచా..
దల్ మా దివాళిచ్చ.. మరహర్ దేమా తూఅరిచియ్యా..
మర హాత్ ఏ మా బలియా.. నాకే మా భూరియా.. ప్యార్ లేన మా భేటియా..
తేరి మారాన నా చుచూయా..
తారో సోనెరో రూపచా.. రూపేరో రంగచా.. దల్ మా దివాళిచ్చ..
తార హర్ దేమా అరిచుగయ్యా..

See Also plz click on this: Manasa Manasa song lyrics most eligible bachelor

మరిన్ని ఇటువంటి లిరిక్స్ కోసం తెలుగు రీడర్స్ లిరిక్స్ ను చూడండి.

You may also like