poddunne levali swami ki lyrics

పొద్దున్నే లేవాలి స్వామికి.. శుద్ధిగా ఉండాలి స్వామికి lyrics

by Lakshmi Guradasi

ఇరుముడిని నెత్తికోవాలి.. పద్దెనిమి మెట్లను ఎక్కాలి
అయ్యప్ప స్వామిని చూడాలి.. నెయ్యి అభిషేకము చేయాలి

ఏమేమి కావాలి స్వామికి.. మాలలు వెయ్యాలి స్వామికి
నల్లని బట్టలు స్వామికి.. దీక్షలు పూనాలి స్వామికి

ఇరుముడిని నెత్తికోవాలి.. పద్దెనిమి మెట్లను ఎక్కాలి
అయ్యప్ప స్వామిని చూడాలి.. నెయ్యి అభిషేకము చేయాలి

పొద్దున్నే లేవాలి స్వామికి.. శుద్ధిగా ఉండాలి స్వామికి
41 రోజు స్వామికి.. నిష్టగా ఉండాలి స్వామికి

ఏమేమి కావాలి స్వామికి.. దీపాలు దూపాలు స్వామికి
పూజలు చేయాలి స్వామికి.. సేవలు చేయాలి స్వామికి

ఇరుముడిని నెత్తికోవాలి.. పద్దెనిమి మెట్లను ఎక్కాలి
అయ్యప్ప స్వామిని చూడాలి.. నెయ్యి అభిషేకము చేయాలి

పచ్చని పందిళ్లు స్వామికి.. పడిమెట్ల పూజలు స్వామికి
పళ్ళు ఫలములు స్వామికి.. పంచామృతాలు స్వామికి

ఏమేమి కావాలి స్వామికి.. నిత్యభిషేకాలు స్వామికి
అలంకరణలు స్వామికి.. పంచహారతులు స్వామికి

ఇరుముడిని నెత్తికోవాలి.. పద్దెనిమి మెట్లను ఎక్కాలి
అయ్యప్ప స్వామిని చూడాలి.. నెయ్యి అభిషేకము చేయాలి

భజనలు చేయాలి స్వామికి.. భక్తితో వేడాలి స్వామిని
ముక్తిని కోరాలి స్వామిని.. భక్తులు ఇష్టము స్వామికి

ఏమేమి కావాలి స్వామికి.. మొక్కులు మొక్కాలి స్వామికి
కొబ్బరికాయలు స్వామికి.. కొరికె తీర్చే స్వామికి

ఇరుముడిని నెత్తికోవాలి.. పద్దెనిమి మెట్లను ఎక్కాలి
అయ్యప్ప స్వామిని చూడాలి.. నెయ్యి అభిషేకము చేయాలి

కొండల్ల కూర్చున్న స్వామికి.. గుండెల్లో గుడిగట్టు స్వామికి
గండాలు గట్టేకు ఎన్నెట్టికి.. దండాలు పెట్టాలి స్వామికి

ఏమేమి కావాలి స్వామికి.. ఎరుమేలి తీరాన స్వామికి
పేట తుల్లి ఆట స్వామికి.. ఇష్టం అయ్యప్ప స్వామికి

ఇరుముడిని నెత్తికోవాలి.. పద్దెనిమి మెట్లను ఎక్కాలి
అయ్యప్ప స్వామిని చూడాలి.. నెయ్యి అభిషేకము చేయాలి

Read also: Yemi jethu Needu Pooja lyrics

మరిన్ని ఇటువంటి లిరిక్స్ కోసం తెలుగు రీడర్స్ భక్తి ను చూడండి.

You may also like