kamakshi Meenakshi Saranam Amma Thalli lyrics

కామాక్షి మీనాక్షి శరణమమ్మ తల్లీ లిరిక్స్ | దుర్గమ్మ 

by Lakshmi Guradasi

kamakshi Meenakshi Saranam Amma Thalli lyrics

పల్లవి:
కాంచిలో కామాక్షివే.. మధురలో మీనాక్షివే..
అమలగన్న అమ్మవే.. నువ్వాది పరాశక్తివే..

కామాక్షి మీనాక్షి శరణమమ్మా తల్లీ.. నువ్వాది పరాశక్తివే శరణమమ్మా తల్లీ..
కామాక్షి మీనాక్షి శరణమమ్మా తల్లీ.. నువ్వాది పరాశక్తివే శరణమమ్మా తల్లీ..

చరణం 1:
శుంగేరి శారదాంబ మైసూర్ చాముండి..
అమ్మోయమ్మ.. శుంగేరి శారదాంబ మైసూర్ చాముండి..
విజయవాడ కనకదుర్గవే.. మా యమ్మ తల్లీ కలకత్తా కాళి మాతవే..
అమ్మోయమ్మ.. విజయవాడ కనకదుర్గవే.. మా యమ్మ తల్లీ కలకత్తా కాళి మాతవే..
|| కామాక్షి మీనాక్షి||

చరణం 2:
నందవరం చౌడమ్మ అలంపూరం జోగులామ్మ..
అమ్మా.. నందవరం చౌడమ్మ అలంపూరం జోగులామ్మ..
శ్రీశైలం బ్రమరాంబవే.. మా యమ్మ తల్లీ కాశీ అన్నపూర్ణేశ్వరివే..
|| కామాక్షి మీనాక్షి||

చరణం 3:
సమయపురం మారియమ్మ కన్యాకుమారియమ్మ..
అమ్మోయమ్మ.. సమయపురం మారియమ్మ కన్యాకుమారియమ్మ..
శబరిమలై మంజు మాతవే.. మా యమ్మ తల్లీ బాసరలో చదువులమ్మవే..
అమ్మ.. అమ్మ.. శబరిమలై మంజు మాతవే.. మా యమ్మ తల్లీ బాసరలో చదువులమ్మవే..
అమ్మోయమ్మ.. శబరిమలై మంజు మాతవే.. మా యమ్మ తల్లీ బాసరలో చదువులమ్మవే..
శబరిమలై మంజు మాతవే.. మా యమ్మ తల్లీ బాసరలో చదువులమ్మవే..

కామాక్షి మీనాక్షి శరణమమ్మా తల్లీ.. నువ్వాది పరాశక్తివే శరణమమ్మా తల్లీ..
కామాక్షి మీనాక్షి శరణమమ్మా తల్లీ.. నువ్వాది పరాశక్తివే శరణమమ్మా తల్లీ..
నువ్వాది పరాశక్తివే శరణమమ్మా తల్లీ..
నువ్వాది పరాశక్తివే శరణమమ్మా తల్లీ..
నువ్వాది పరాశక్తివే శరణమమ్మా తల్లీ..
నువ్వాది పరాశక్తివే శరణమమ్మా తల్లీ..

జై దుర్గా భవానీ కి – జై!
అమ్మలగన్న అమ్మకు – జై!
ఆది పరాశక్తికి – జై!
ఓం స్వామియే – శరణమయ్యప్ప!

Read also: kanaka durgamma kailasa rani song lyrics

మరిన్ని ఇటువంటి లిరిక్స్ కోసం తెలుగు రీడర్స్ భక్తి ను చూడండి.

You may also like