kanaka durgamma kailasa rani song lyrics

కనకదుర్గమ్మ కైలాస రాణి | Kanaka Durgamma Kailasa Rani Song Lyrics

by Lakshmi Guradasi

కనకదుర్గమ్మ కైలాస రాణి
కాపాడమ్మా భవాని కాపాడమ్మా భవాని

జగదేకమాత జయమీయవమ్మ
పసివారమమ్మ పగబూనకమ్మ
పగబూనకమ్మా పగబూనాకమ్మ

కనకదుర్గమ్మ కైలాస రాణి
కాపాడమ్మా భవాని కాపాడమ్మా భవాని

నీలాల కురులు ముఖమందు కళలు
నెలవంకసిగలు దాగెనునీలో
దాగేను నీలో దాగేను నీలో

కనకదుర్గమ్మ కైలాస రాణి
కాపాడమ్మా భవాని కాపాడమ్మా భవాని

మణిమకుటదారి మలయవిహారి
మహా రాజపుత్రి మన్నించు గౌరి
మన్నించు గౌరి మన్నించు గౌరి

కనకదుర్గమ్మ కైలాస రాణి
కాపాడమ్మా భవాని కాపాడమ్మా భవాని

కృష్ణ నది తీరాన బెజవాడలోన
కొలువైన తల్లి కరుణించవమ్మ
కరుణించవమ్మ కరుణించవమ్మ

కనకదుర్గమ్మ కైలాస రాణి
కాపాడమ్మా భవాని కాపాడమ్మా భవాని

Read also: Etla ninnettu kondu namma lyrics

మరిన్ని ఇటువంటి లిరిక్స్ కోసం తెలుగు రీడర్స్ భక్తి ను చూడండి.

You may also like