స్వామి రా… రారారారా…
అయ్యప్పా రా… రారారారారా…
స్వామి రా రారారారా
అయ్యా రా రారారారా
స్వామి రా రారారారా
అయ్యా రా రారారారా
స్వామి రా రారారారా
అయ్యా రా రారారారా
స్వామి రా రారారారా
అయ్యా రా రారారారా
మణిమాల ధారుడా మహినేలే దేవుడా
నీ భక్తుల బ్రోవగా మా దరికి రావయ్యా
స్వామి రా రారారారా
అయ్యా రా రారారారా
స్వామి రా రారారారా
అయ్యా రా రారారారా
శబరిమలై కొండల్లో కొలువై ఉన్నావా
శబరిమలై కొండల్లో కొలువై ఉన్నావా
నీలిమలై కొండల్లో నిలువై ఉన్నావా
నీలిమలై కొండల్లో నిలువై ఉన్నావా
పంబా నది తీరాన పవళిస్తూ ఉన్నావా
పంబా నది తీరాన పవళిస్తూ ఉన్నావా
పంబా నది తీరాన పవళిస్తూ ఉన్నావా
అయ్యా ఓరయ్యా మా చెంత చేర రావయ్యా
స్వామి రా రారారారా
అయ్యా రా రారారారా
స్వామి రా రారారారా
అయ్యా రా రారారారా
పున్నాగలు సిరిమల్లెలు కాసి విరగ బూసాయి
పున్నాగలు సిరిమల్లెలు కాసి విరగ బూసాయి
పన్నీరు చిలకరించి పూమాలలు కట్టాము
పన్నీరు చిలకరించి పూమాలలు కట్టాము
నీ మెడలో ఉండాలని నీ సేవలు పొందాలని
నీ మెడలో ఉండాలని నీ సేవలు పొందాలని
నీ మెడలో ఉండాలని నీ సేవలు పొందాలని
కొండంత ఆశతోని దండగా మారాయి
స్వామి రా రారారారా
అయ్యా రా రారారారా
స్వామి రా రారారారా
అయ్యా రా రారారారా
ప్రకృతంతా నీకోసం పులకరించి పోయింది
ప్రకృతంతా నీకోసం పులకరించి పోయింది
పాలు పళ్ళు పటిక బెల్ల పాయసాలు చేశాము
పాలు పళ్ళు పటిక బెల్ల పాయసాలు చేశాము
కస్తూరి గంధాలు అరగదీసుకొచ్చాము
కస్తూరి గంధాలు అరగదీసుకొచ్చాము
కస్తూరి గంధాలు అరగదీసుకొచ్చాము
అయ్యా ఓరయ్యా మా పూజలందుకోవయ్యా
స్వామి రా రారారారా
అయ్యా రా రారారారా
స్వామి రా రారారారా
అయ్యా రా రారారారా
కాషాయం కట్టినోళ్ళు కఠిన దీక్షలున్నారు
కాషాయం కట్టినోళ్ళు కఠిన దీక్షలున్నారు
నీలి వస్త్రమేసినోళ్ళు నియమముతో ఉన్నారు
నీలి వస్త్రమేసినోళ్ళు నియమముతో ఉన్నారు
నల్ల బట్టలేసినోళ్ళు నిన్నే నమ్ముకున్నారు
నల్ల బట్టలేసినోళ్ళు నిన్నే నమ్ముకున్నారు
నల్ల బట్టలేసినోళ్ళు నిన్నే నమ్ముకున్నారు
పందాళ రాజయ్యా అండగ నువు రావయ్యా
స్వామి రా రారారారా
అయ్యా రా రారారారా
స్వామి రా రారారారా
అయ్యా రా రారారారా
అదిగదిగో అదిగదిగో వస్తున్నాడు స్వామి వస్తున్నాడు
ఆ శబరిమలై కొండ దిగే వస్తున్నాడు
ఆ శబరిమలై కొండ దిగే వస్తున్నాడు
అదిగదిగో అదిగదిగో వస్తున్నాడు స్వామి వస్తున్నాడు
ఆ బంగారు మెట్లు దిగే వస్తున్నాడు
ఆ బంగారు మెట్లు దిగే వస్తున్నాడు
స్వామి రా రారారారా
అయ్యా రా రారారారా
స్వామి రా రారారారా
అయ్యా రా రారారారా
స్వామి రా రారారారా
అయ్యా రా రారారారా
స్వామి రా రారారారా
అయ్యా రా రారారారా
Read also: kondala kondala vunavoo lyrics
మరిన్ని ఇటువంటి లిరిక్స్ కోసం తెలుగు రీడర్స్ భక్తి ను చూడండి.

