టాలీవుడ్ స్టార్ హీరో జూనియర్ ఎన్టీఆర్ (jrntr) ప్రస్తుతం దేవర (devara) మూవీ షూటింగ్ లో బిజీ గా ఉన్నాడు కొరటాల శివ (Koratala Shiva) దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమా త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధంగా ఉంది. జనతా గ్యారేజ్ (Janata Garage) తర్వాత మళ్లీ ఎన్టీఆర్ (jrntr) కొరటాల శివ కాంబినేషన్ లో రానున్న దేవర (devara) చిత్రంపై ఎన్టీఆర్ అభిమానులు భారీ అంచనాలు పెట్టుకున్నారు. సెప్టెంబర్ – 27- 2024 న పెన్ ఇండియా లెవల్లో ఈ సినిమాను విడుదల చేస్తున్నారు. ఈ సినిమా లో ఎన్టీఆర్ (jrntr) చెప్పిన ప్రతి డైలాగ్ కూడా మాస్ గా ఉండబోతుంది. ఈ సినిమాలో విలన్ పాత్రలో ‘ఫహాద్ ఫాజిల్ ‘ నటిస్తున్నాడు. ఎన్టీఆర్,ఫహద్ ఫాసిల్ మధ్య సముద్రంలోజరగబోయే యాక్షన్ సీన్స్ ఒక రేంజ్ లో ఉంటాయి అని కొరటాల శివ ఈ మధ్య ఒక మీటింగ్ లో తెలిపారు. దేవర మూవీ షూటింగ్ చివరి దశలో ఉంది. ప్రస్తుతం హైదరాబాద్ లో షూటింగ్ జరుగుతుంది. ఇప్పటికే దేవర సినిమా నుంచి 1 లుక్ మరియు 1 సింగల్ నీ మేకర్స్ విడుదల చేశారు. తొర్రలోనే 2 సింగిల్ ను విడుదల చేయబోతున్నారు. అని ఒక పోస్టర్ ను విడుదల చేశారు మూవీ మేకర్స్.
మరిన్ని ఇటువంటి వాటి కోసం తెలుగు రీడర్స్ సినిమా ను సందర్శించండి.