Home » ఎన్టీఆర్ తో డ్యాన్స్ చూసేందుకు వెయిట్ చేస్తున్న.. బాలీవుడ్ బ్యూటీ..

ఎన్టీఆర్ తో డ్యాన్స్ చూసేందుకు వెయిట్ చేస్తున్న.. బాలీవుడ్ బ్యూటీ..

by Rahila SK
0 comments
bollywood beauty Waiting to dance with ntr

అమితాబ్ బచ్చన్, హృతిక్ రోషన్, విక్కీ కౌశల్ వీరిలో ఎవరితో డాన్స్ చేయలని ఉందని సదరు యాంకర్ జాన్వీని ప్రశ్నించగా రియాక్ట్ అయ్యిరిది.

bollywood beauty is waiting to dance with ntr

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రధాన పాత్రలో డైరెక్టర్ కొరటాల శివ తెరకెక్కిస్తున్న సినిమా దేవర. ఇందులో బిలీవూడ్ బ్యూటీ జాన్వీ కపూర్ నటిస్తుంది.

 bollywood beauty is waiting to dance with ntr

ఎన్టీఆర్ ఊర మాస్ అవతారంలో కనిపించనున్న ఈ మూవీపై భారీ అంచనాలు ఉన్నాయి. అలాగే జాన్వీ పల్లెటూరి అమ్మాయిల కనిపించనుంది.

bollywood beauty is waiting to dance with ntr

ప్రస్తుతం ఊలఘ్ సినిమా ప్రమోషన్లలో పాల్గొంటున్న జాన్వి ఓ ఇంటర్వ్యూలో దేవర సినిమాతో పాటు ఎన్టీఆర్ పై ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది.

 bollywood beauty is waiting to dance with ntr

తనకు ఎన్టీఆర్ తో కలిసి డ్యాన్స్ చేయాలని ఉందని వెల్లడించింది. ప్రస్తుతం దేవర సినిమాలో నటిస్తున్నాను. తారక్ తో కలిసి సాంగ్ షూటింగ్ పూర్తయింది. ఆ తర్వాత పాటను ఎప్పుడు ప్రారంభిస్తారా అని ఎదురు చూస్తున్నాను అంటూ చెప్పుకొచ్చింది. దేవర సముద్రతీరం నేపధ్యంలో సాగే యాక్షన్ డ్రామా.

 bollywood beauty is waiting to dance with ntr

పాన్ ఇండియా స్తాయిలో రూపొందుతున్న ఈ సినిమాపై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నియి. ఇందులో హీరో సైఫ్ అలీఖాన్ విలన్ గా నటిస్తున్నాడు.

ఇన్స్ స్టాగ్రామ్ : https://www.instagram.com/janhvikapoor

ఇటువంటి మరిన్ని హీరోయిన్ల సమాచారం కోసంతెలుగు రీడర్స్ సినిమాను చూడండి.

You may also like

Leave a Comment