Home » నాగచైతన్య Akkineni Naga Chaitanya శోభితా ధూళిపాళ Sobhita Dhulipala ఎంగేజ్మెంట్!

నాగచైతన్య Akkineni Naga Chaitanya శోభితా ధూళిపాళ Sobhita Dhulipala ఎంగేజ్మెంట్!

by Vishnu Veera
0 comments
akkineni Naga chaitanya engagement photos

సమంతతో డివోర్స్ అయ్యాక శోభితతో రేలషన్ లో ఉన్న నాగ చైతన్య బిగ్ సర్ప్రైస్ ఇచ్చాడు. నాగ చైతన్య మరియు శోభితలు రెండు ఏళ్లుగా డేటింగ్ లో ఉన్నట్టు వార్తలొచ్చాయ్. అప్పుడపుడు కలిసి లండన్, యూరోప్ వెళ్ళిన ఫొటోస్ వైరల్ అయ్యేవి. నిర్చితార్థం వరకు వాళ్ళ ప్రేమని సీక్రెట్ గా ఉంచారు.

శోభిత ధూళిపాళ, ఈమె ఎవ్వరన్ని నెటిజెన్స్ లో వార్తలు వస్తున్నాయి. ఈమె ఎవ్వరో కాదు హిందీ, తెలుగు, తమిళం మరియు మలయాళం చిత్రాలలో అలాగే వెబ్ సిరీస్‌లలో నటించిన భారతీయ నటి. శోభిత దూళిపాళ్ల ఆంధ్ర ప్రదేశ్ లోని తెనాలి లో జన్మించింది. వైజాగ్ లో పెరిగింది.

రమణ్ రాఘవ్ 2.0, గూడాచారి, మేడ్ ఇన్ హెవెన్, మూథోన్ మరియు పొన్నియిన్ సెల్వన్ వంటి సినిమాలో ఈమె నటించింది. ఈమె నటనలోకి ప్రవేశించే ముందు మోడల్‌గా తన వృత్తిని ప్రారంభించింది. 2013 లో మిస్ ఇండియా అందాల పోటీలో 2 వ స్థానం లో నిలిచింది.

మొత్తానికి నాగ చైతన్య, శోభితలు పెళ్ళి పీటలు ఎక్కబోతున్నారు. ఘనంగా నాగచైతన్య శోభితాల నిర్చితార్థన్నీ దెగ్గరుండి జరిపించిన నాగార్జున. ఆ ఫోటోలు అధికారికంగా సోషల్ మీడియాలో షేర్ చేసుకున్నారు నాగార్జున. అక్కినేని నాగార్జున “మేము సంతోషిస్తున్నాము!! ఆమెను మా కుటుంబంలోకి స్వాగతిస్తున్నందుకు”. “సంతోషకరమైన జంటకు అభినందనలు! వారికి జీవితాంతం ప్రేమ, సంతోషం కలగాలని కోరుకుంటున్నాను”. దేవుడు ఆశీర్వదిస్తాడు!” అని అక్కినేని నాగార్జున (Akkineni Nagarjuna) x (titter) లో పోస్ట్ చేశాడు.

నాగచైతన్య శోభితాల ఎంగేజ్మెంట్ ఫొటోస్ :

akkineni Naga chaitanya engagement photos
akkineni Naga chaitanya engagement photos
akkineni Naga chaitanya engagement photos
akkineni Naga chaitanya engagement photos
akkineni Naga chaitanya engagement photos
akkineni Naga chaitanya engagement photos
akkineni Naga chaitanya engagement photos

మరిన్ని ఇటువంటి లేటెస్ట్ విషయాల కొరకు తెలుగు రీడర్స్ సినిమా ను చూడండి

You may also like

Leave a Comment

About Us

మేము తెలుగు వారికోసం, తెలుగులో తెలుగుని చదివే వారి కోసం, వారికి తెలుగు మీద వున్నా అభిమానాన్ని చూపించడానికి ఒక  అంతర్జాల విశ్లేషణ ప్రదేశమును సృష్టించినాము. అదే తెలుగు రీడర్స్ అను ఈ ప్రదేశములో మేము మీకు కావాల్సిన కథలు, విశ్లేషణలు, పాటల రచనలు (గేయ రచనలు), చూడవలసిన ప్రదేశాలు, తెలుసుకోవలసిన సాంకేతిక పరిజ్ఞానం, చలన చిత్ర విశేషాలతో ఈ మా తెలుగు రీడర్స్ ని నింపి వున్నాము. మీకు ఎటువంటి ఇబ్బందులు వున్నా మామ్మాల్ని సంప్రదించండి ప్రక్కన వున్నా అనుసంధాన అంతర్జాల వనరుని నొక్కండి. తెలుగు రీడర్స్ ని సంప్రదించండి.

@2025 – All Right Reserved. Designed and Developed by MrPKP.