Home » లేటెస్ట్ బిగ్ బుల్ సాంగ్ లాంచ్ ఈవెంట్ (Big Bull Song Launch Event) – డబల్ ఇస్మార్ట్ (Double iSmart)

లేటెస్ట్ బిగ్ బుల్ సాంగ్ లాంచ్ ఈవెంట్ (Big Bull Song Launch Event) – డబల్ ఇస్మార్ట్ (Double iSmart)

by Vinod G
0 comments

మళ్ళీ దుమ్మురేపడానికే వస్తున్నడబుల్ ఇస్మార్ట్ (Double iSmart) సినిమాలోని మరొక పాట “బిగ్ బుల్ సాంగ్ (Big Bull Song)” సంబందించిన లాంచ్ ఈవెంట్ వచ్చేసింది. అయితే ఇప్పటికే రిలీజ్ అయిన ఈ సినిమాలోని కిరి కిరి (SteppaMaar), మార్ ముంత చోడ్ చింతా (Maar Muntha Chod Chinta), క్యా లఫ్డా (Kya Lafda) పాటలు యువతను ఉర్రుతలూగిస్తూ సోషల్ మీడియాలో దూసుకుపోతూ సినిమాకి మంచి హైప్ తీసుకువస్తున్నాయి.

డబుల్ ఇస్మార్ట్ (Double iSmart) సినిమా అనేది ఇండియన్ యాక్షన్ ఎంటర్‌టైనర్ చిత్రం, ఈ చిత్రకథ పూరి జగన్నాధ్ రచించి దర్శకత్వం వహించాడు, ఇందులో రామ్ పోతినేని ప్రధాన పాత్రలో దీనికి ముందు వచ్చిన సినిమా ఇస్మార్ట్ శంకర్ కంటే భారీ క్యారెక్టర్‌లో కనిపించనున్నారు. ఇంకా ఈ సినిమాలో సంజయ్ దత్, కావ్యా థాపర్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. పూరి కనెక్ట్స్ పతాకంపై పూరి జగన్నాధ్ మరియు ఛార్మి కౌర్ నిర్మిస్తున్న ఈ చిత్రం చాలా పెద్ద స్పాన్ కలిగి ఉంటుంది. ఇంకా భారీ బడ్జెట్‌తో టాప్ క్లాస్ టెక్నికల్ స్టాండర్డ్స్‌తో ఈ చిత్రం నిర్మించబడుతుంది. ఈ డబుల్ ఇస్మార్ట్ (Double iSmart) చిత్రం ప్రపంచవ్యాప్తంగా తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం మరియు హిందీ భాషల్లో ఆగస్టు 15, 2024న విడుదల కానుంది.

బిగ్ బుల్ (Big Bull) సాంగ్ లిరిక్స్ – డబుల్ ఇస్మార్ట్ (Double ISMART)

మరిన్ని ఇటువంటి లేటెస్ట్ విషయాల కొరకుతెలుగు రీడర్స్ సినిమాను చూడండి.

You may also like

Leave a Comment