Home » బిగ్ బుల్ Big Bull సాంగ్ లిరిక్స్ – Double ISMART డబుల్ ఇస్మార్ట్

బిగ్ బుల్ Big Bull సాంగ్ లిరిక్స్ – Double ISMART డబుల్ ఇస్మార్ట్

by Vishnu Veera
0 comment

ఎక్కెక్కి తొక్కుడే దునియా దున్నుడే
రేపు కాదు ఇప్పుడె ఏ. ఏ. ఏ ఏ
నేనే బిగ్ బుల్ అభి మారే తో డంకా డబుల్
అడ్డమైంది జేసుడే అడ్డువస్తా లేపుడె
దుము రేపుకేల్లుడే ఏ. ఏ. ఏ ఏ
నేనే బిగ్ బుల్ సాలె తోడేతో దవడ పగుల్
కోసి కారంమెట్టుడే ఒప్పకపోతే
ఊచకోత కూసుడే తప్పకపోతే
నిమ్మచెక్క లాంటిదె లోకమంతే
నచ్చినట్లు పిండుత సరదా పుడితే
నేనే బిగ్ బుల్ అభి మారే తో డంకా డబుల్
నేనే బిగ్ బుల్ నా రేంజ్ ఏంటో మారో గూగుల్
యు అర్ మై బ్రదర్ ఫ్రొం అనొథెర్ మదర్ (you are my brother from another mother)


మార్ సాలె కో..
మంచితనం మడిచి మడతే పెట్టేసెయ్
ఎందుకది హూ జంతువుల అరిచి
బరిలో దూకేసెయ్ అడవిఇదె హూ
కథక్ చాయ్ లెక్కుందె ఖతర్నాక్ మాట
డేంజర్ కె డేంజర్ ర నీతో ఆట
నరం నరం పొంగిపొయ్యా పొగరుగున్న చోట
హడలెత్తి ఉడుకెత్తి పోత వేట
చెయ్యిపెట్టి గుంజుడే లొంగకపోతే
పాడేగట్టి పంపుడే నాఖ్రాల్ జెస్తే
నచ్చినట్లు ఉండుదె బతకడమంటే
నన్ను చూసి నేర్చుకో తెల్వకపోతే

నేనే బిగ్ బుల్ అభి మారే తో డంకా డబుల్
నేనే బిగ్ బుల్ నాతో పెట్టుకుంటే నీకె ట్రబుల్ బుల్ బుల్ బుల్


సినిమా పేరు: డబుల్ ఇస్మార్ట్
పాట పేరు: బిగ్ బుల్
గీత రచయిత: భాస్కరభట్ల రవి కుమార్
గాయకులు: పృధ్వీ చంద్ర, సంజన కల్మంజే
సంగీతం: మణిశర్మ
కథ & దర్శకత్వం: పూరి జగన్నాధ్
తారాగణం: రామ్ పోతినేని, సంజయ్ దత్, కావ్య థాపర్, బన్ని జె, అలీ, గెటప్ శ్రీను, సాయాజీ షిండే, మకరంద్ దేశ్‌పాండే, టెంపర్ వంశీ తదితరులు.

కిరి కిరి కిరి కిరి (STEPPAMAAR) సాంగ్ లిరిక్స్ – డబుల్ ఇస్మార్ట్

మార్ ముంత చోడ్ చింతా (MAAR MUNTHA CHOD CHINTA) సాంగ్ లిరిక్స్ – డబుల్ ఇస్మార్ట్ (DOUBLE ISMART)

క్యా లఫ్డా (KYA LAFDA) సాంగ్ లిరిక్స్ – డబుల్ ఇస్మార్ట్ (DOUBLE ISMART)

మరిన్ని పాటల లిరిక్స్ కోసం తెలుగు రీడర్స్ లిరిక్స్ ను సందర్శించండి.

You may also like

Leave a Comment