Home » నానెమచి జలపాతం: ప్రకృతి అందాల సాక్షిగా ఒక అద్భుత ప్రదేశం

నానెమచి జలపాతం: ప్రకృతి అందాల సాక్షిగా ఒక అద్భుత ప్రదేశం

by Vishnu Veera
0 comments
Nanemachi waterFalls

మహారాష్ట్ర లోని అత్యంత సుందరమైన జలపాతాలలో ముఖ్యమైన జలపాతం నానెమచి జలపాతం (nanemachi waterfall). దట్టమైన అడవి చుట్టు ఆకుపచ్చని ఎత్తు అయినా కొండలు మధ్య నానెమచి జలపాతం ఉంటుంది. ఈ జలపాతం సుమారు 400 అడుగులు ఎత్తునుండి కిందకి పడుతుంది. నానెమచి జలపాతం చుటూ ఆకుపచ్చని గుబురులతో కూడిన ఎత్తుఅయిన చెట్లు ,పక్షుల వాటి అరుపులతో నానెమచి జలపాతాన్ని(nanemachi waterfall) చూడడానికి వచ్చిన యాత్రికులకు ప్రకృతి ప్రేమికులకు మనసుకు ఎంతో ఆనందాన్ని ఇస్తుంది. నానెమచి జలపాతం మహారాష్ట్రలోని రాయగఢ్ జిల్లా మహద్ తాలూకా లోని నానెమచి గ్రామ సమీపంలో ఉంది. నానెమచి గ్రామా వద్ద నుండి 2 కిలోమీటర్ దూరంలో కాళీ నడకన  దట్టమైన అడవి గుండా  నానెమచి జలపాతాన్ని(nanemachi waterfall) చేరుకుంటారు. ఎక్కువగా జులై, ఆగస్టు ,సెప్టెంబర్ నెలలో నానెమచి జలపాతం అందాలు చూడడానికి ప్రకృతిప్రేమికులు యాత్రికులు చేరుకుంటారు.నానెమచి జలపాతాన్ని ఇతర దేశాలు మరియు రాష్టాలు నుండి  రోడ్డు మార్గం లేదా విమాన మార్గం ధ్వారా చేరుకోవడానికి  అతి దగ్గరగా  ఉండే ముఖ్యపట్టణము  ‘పూణే’ (pune) అని చెప్పవచు. పూణే నుంచి నానెమచి జలపాతం 120 కిలోమీటర్ దూరం లో ఉంది. బస్సు ,క్యాబ్  సౌకర్యాలు అందుబాటులో ఉంటాయి.

You may also like

Leave a Comment

About Us

మేము తెలుగు వారికోసం, తెలుగులో తెలుగుని చదివే వారి కోసం, వారికి తెలుగు మీద వున్నా అభిమానాన్ని చూపించడానికి ఒక  అంతర్జాల విశ్లేషణ ప్రదేశమును సృష్టించినాము. అదే తెలుగు రీడర్స్ అను ఈ ప్రదేశములో మేము మీకు కావాల్సిన కథలు, విశ్లేషణలు, పాటల రచనలు (గేయ రచనలు), చూడవలసిన ప్రదేశాలు, తెలుసుకోవలసిన సాంకేతిక పరిజ్ఞానం, చలన చిత్ర విశేషాలతో ఈ మా తెలుగు రీడర్స్ ని నింపి వున్నాము. మీకు ఎటువంటి ఇబ్బందులు వున్నా మామ్మాల్ని సంప్రదించండి ప్రక్కన వున్నా అనుసంధాన అంతర్జాల వనరుని నొక్కండి. తెలుగు రీడర్స్ ని సంప్రదించండి.

@2025 – All Right Reserved. Designed and Developed by MrPKP.