Home » ఓం నమో భగవతే వాసుదేవాయ సాంగ్ లిరిక్స్, Mahavatar Narsimha

ఓం నమో భగవతే వాసుదేవాయ సాంగ్ లిరిక్స్, Mahavatar Narsimha

by Lakshmi Guradasi
32.2K views
Om Namo Bhagavate Vasudevaya song lyrics Mahavatar Narsimha

నారాయణాయ నమో నమః వాసుదేవయ నమో నమః
నారాయణాయ నమో నమః వాసుదేవయ నమో నమః…

నారాయణాయ నమో నమః వాసుదేవయ నమో నమః
సాక్షాత్కరించినా సత్య స్వరూపుడా
అన్నిటా అంతటా నువ్వే నిండగా….

గరిమ లఘిమలుగా నువ్వే
కనులేదుట మహిమగా నువ్వే
జన్మ సాఫల్యము పొందా నిన్ను చూడగా..
మేఘమంచుల దాటేసా, సంద్ర గర్భమునీదేశ
అవధులనాధికమించేశా, నిన్ను చూడగా..

ఓం నమో భగవతే వాసుదేవాయ నమః
ఓం నమో భగవతే వాసుదేవాయ నమః
ఓం నమో భగవతే వాసుదేవాయ నమః
ఓం నమో భగవతే వాసుదేవాయ నమః

గోవింద మాధవ జయ జయ
ఈ జగతికి మూలం నీ దయా
నీ దర్శనమొంది వెలిగిన జ్యోతి మనసున చిన్మయ
పరమాణువు రూపం విశ్వాకారం నిండుగా నిండేనయ్యా..

ఓం నమో భగవతే వాసుదేవాయ నమః
ఓం నమో భగవతే వాసుదేవాయ నమః
ఓం నమో భగవతే వాసుదేవాయ నమః
ఓం నమో భగవతే వాసుదేవాయ నమః

ఓం నమో భగవతే వాసుదేవాయ నమః
ఓం నమో భగవతే వాసుదేవాయ నమః

In English Version:

Narayanaaya namo namaha, Vasudevaaya namo namaha
Narayanaaya namo namaha, Vasudevaaya namo namaha…

Narayanaaya namo namaha, Vasudevaaya namo namaha
Saakshaatkarinchinaa satya swaroopudaa
Annita antata nuvve nindagaa…

Garima laghimalugaa nuvve
Kanuleduṭa mahimaga nuvve
Janma saaphalyamu pondaa ninnu choodagaa
Megha manchula daatesaa, sandra garbhamuneedesa
Avadhulanaa adhikaminchesaa, ninnu choodagaa…

Om namo bhagavate Vasudevaaya namaha
Om namo bhagavate Vasudevaaya namaha
Om namo bhagavate Vasudevaaya namaha
Om namo bhagavate Vasudevaaya namaha

Govinda Madhava jaya jaya
Ee jagatiki moolam nee daya
Nee darshanamondi veligina jyoti manasuna chinmaya
Paramaanuvu roopam vishwakaaaram nindugaa nindenayya…

Om namo bhagavate Vasudevaaya namaha
Om namo bhagavate Vasudevaaya namaha
Om namo bhagavate Vasudevaaya namaha
Om namo bhagavate Vasudevaaya namaha

Om namo bhagavate Vasudevaaya namaha
Om namo bhagavate Vasudevaaya namaha

_________________

Song Credits:

సాంగ్ : ఓం నమో భగవతే వాసుదేవాయ (Om Namo Bhagavate Vasudevaya)
చిత్రం: మహావతార్ నరసింహ (Mahavatar Narsimha)
గాయకుడు: విజయ్ ప్రకాష్ (Vijay Prakash)
గీత రచయిత: సౌరభ్ మిట్టల్ (Saurabh Mittal), ట్వింకిల్ మిట్టల్ (Twinkle Mittal), రాకేందు మౌలి (Rakendu Mouli)
సంగీతం: సామ్ సిఎస్ (SAM CS)
దర్శకత్వం: అశ్విన్ కుమార్ (Ashwin Kumar)

మరిన్ని ఇటువంటి లిరిక్స్ కోసం తెలుగు రీడర్స్ లిరిక్స్ ను చూడండి.

You may also like

Leave a Comment

Adblock Detected

Please support us by disabling your AdBlocker extension from your browsers for our website.