దివ్య భారతి (Divya Bharathi) తన నటనతో ప్రేక్షకుల మనసులు గెలుచుకుని, తనకంటూ ఒక ప్రత్యేక స్థానం ఏర్పరుచుకున్నారు. దివ్య భారతి (Divya Bharathi) తమిళ చిత్ర పరిశ్రమలో గుర్తింపు పొందిన నటి.
దివ్య భారతి 1992 జనవరి 28న తమిళనాడులోని కోయంబత్తూరులో జన్మించారు. దివ్య భారతి ఆమె తన కెరీర్‌ను మోడలింగ్ ద్వారా ప్రారంభించారు మరియు తర్వాత చిత్రసీమలో ప్రవేశించారు.
ప్రాధమిక విద్య ను కోయంబత్తూరులోనే పూర్తిచేసారు. దివ్య భారతి సామాజిక సేవ కార్యక్రమాల్లో కూడా చురుకుగా పాల్గొంటూరు. దివ్య భారతి (Divya Bharathi) తన ఫిట్‌నెస్ మీద కూడా ఎక్కువ శ్రద్ధ పెడుతూ, జిమ్, యోగా మరియు ఇతర ఫిట్‌నెస్ కార్యకలాపాల్లో పాల్గొంటుంది.
దివ్య భారతి కి చిన్నపుడు నుంచి సినిమాలో నటించడం అంటే చాల ఇష్టం. దివ్య భారతి 2021లో వచ్చిన బాచిలర్ (Bachelor) సినిమాతో నటన రంగంలో అడుగుపెట్టారు. ఈ సినిమాలో ఆమె పాత్రకు మంచి గుర్తింపు వచ్చింది. ఆమె నటన, అభినయం ప్రేక్షకులకు నచ్చింది. ఈ సినిమాతోనే దివ్య భారతి తెలుగు ప్రేక్షకుల గుండెల్లో చోటు సంపాదించారు. తెలుగు లో గొట్ట (G.O.A.T) సినిమాలో నటిస్తుంది.
ఈ సినిమా ఇంకా విడుదల కాలేదు. దివ్య భారతి ఇన్‌స్టాగ్రామ్‌లో ఎంతో యాక్టివ్‌గా ఉంటూ, తన ఫ్యాన్స్‌తో ఎప్పటికప్పుడు కనెక్ట్ అవుతూ ఉంటుంది. దివ్య భారతి (Divya Bharathi) ఫ్యాషన్ గురించి ఎంతో శ్రద్ధ చూపిస్తారు, తన ఫ్యాషన్ సెన్స్‌తో కూడా ఎంతో మంది అభిమానులను సంపాదించుకున్నారు. దివ్య భారతి తన నటన, అందం మరియు వ్యక్తిత్వంతో త్వరలోనే ఒక ప్రముఖ నటి అవుతుందని అందరూ ఆశిస్తున్నారు.
దివ్య భారతి ఫొటోస్:
ఇటువంటి మరిన్ని హీరోయిన్ల సమాచారం కోసం తెలుగు రీడర్స్ సినిమా ను చూడండి.