Home » ధైర్యానికి సూచిక “కన్నప్ప”

ధైర్యానికి సూచిక “కన్నప్ప”

by Rahila SK
0 comments

విష్ణు మంచు నటిస్తున్న సినిమా ”కన్నప్ప” ఈ చిత్రంలో మోహన్ బాబు, మోహన్లాల్, శరత్ కుమార్, బ్రహ్మానందం, బ్రహ్మాజీ ఇతర లీడ్ రోల్స్ లో నటిస్తున్నారు. ప్రభాస్, అక్షయ్ కుమార్, కాజల్ అగర్వాల్ అతిధి పాత్రం లో కనిపిస్తారు. ముఖేష్ కుమార్ దర్మకత్వం లో ఈ చిత్రాన్ని మంచు మోహన్ బాబు నిర్మస్తున్నారు. ఈ సినిమాలో విష్ణు వాడిన విల్లు విసిష్టతను తెలియజేస్తూ వీడియోను రీలీజ్ చేశ్యారు మేకర్స్. “కన్నప్ప” ను ఐదేళ్ల వయసు ఉన్నప్పుడు ఓ సాధారణ కర్రతో పులిని ఎదుర్కొని, తప్పించుకోగలిగాడు.

“కన్నప్ప” ధైర్యసాహసాలకు మెచ్చి ఆయన తండ్రి నాదనాదుడు ఓ ప్రతేక్యమైన విల్లును తయారు చేస్తాడు. ఆ విల్లు ధైర్యానికి సూచిక. తండ్రి కొడుకుల బంధానికి ఓ పత్రిక. ఆ విల్లుని రెండుగా విరిస్తే యుద్ధంలో పారడెం దుకు కూతుల్లాను ఉపయోగ పడేలా ఉంటుంది.”కన్నప్ప” కోసం ఈ విల్లును న్యూజిల్యాండ్ లోని ఆర్ట్ డైరెక్టర్ క్రిస్ తయారు చేసారు. ఈ విల్లుతోనే న్యూజిల్యాండ్ లో రెండు నెలల పాటు చిత్రకరణ జరిపాం” అని యూనిట్ పేర్కొంది. “ఈ తిన్నాడు విఐలు కన్నప్పాలో అంతర్భాగం. ఆటను దాని అంచంచలమైన గర్వంతో ఉపయోగిస్తూ తన తెగను, అడవిలో సమతుల్యతను కాపాడుతుంటాడు” అని విష్ణు మంచు చెప్పుకొచ్చారు.

మరిన్ని ఇటువంటి వాటి కోసంతెలుగు రీడర్స్ సినిమాను సందర్శించండి.

You may also like

Leave a Comment