Home » భాగ్యశ్రీ బోర్సే(BhagyaShri Borse).. మిస్టర్ బచ్చన్ సినిమాతో టాలీవుడ్ లోకి కొత్త హీరోయిన్ ఎంట్రీ

భాగ్యశ్రీ బోర్సే(BhagyaShri Borse).. మిస్టర్ బచ్చన్ సినిమాతో టాలీవుడ్ లోకి కొత్త హీరోయిన్ ఎంట్రీ

by Vinod G
1.2K views
mrbachchan heroine bhagyashri borse

మిస్టర్ బచ్చన్ అనే తెలుగు సినిమాతో టాలీవుడ్ లోకి మరో కొత్త హీరోయిన్ ప్రవేశించింది. హరీష్ శంకర్ దర్శకత్వం వహించిన మిస్టర్ బచ్చన్(Mr Bachchan) సినిమాలో కథానాయకుడుగా మాస్ మహారాజ రవితేజ, హీరోయిన్ గా భాగ్యశ్రీ బోర్సే(BhagyaShri Borse) అనే కొత్త అమ్మాయి నటించింది. ఈ సినిమాకి మిక్కీ జె మేయర్ సంగీతాన్ని అందించారు.

mrbachchan heroine bhagyashri borse

భాగ్యశ్రీ బోర్సే(BhagyaShri Borse) పూణే నగరానికి చెందిన భారతీయ నటి, మోడల్. ఈమె హిందీ చిత్రం యారియాన్ 2 (2023) తో అరంగేట్రం చేసి ప్రసిద్ధి చెందింది.

mrbachchan heroine bhagyashri borse

నైజీరియాలోని లాగోస్ లో భాగ్యశ్రీ బోర్సే(BhagyaShri Borse) చదువుకుంది. భారతదేశం తిరిగి వచ్చి ఆమె బిజినెస్ మేనేజ్మెంట్ డిగ్రీలో చేరింది. ఆ సమయంలోనే మోడలింగ్ కెరీర్ గా ఎంచుకుని ఒక ఎజెన్సీతో కలసిపనిచేసింది. పలు బ్రాండ్లకు అంబాసిడర్ గా వ్యవహరించింది. క్యాడ్‌బరీ డైరీ మిల్క్ సిల్క్ యాడ్ తో ఈమె ప్రసిద్ధిచెందింది.

mrbachchan heroine bhagyashri borse

భాగ్యశ్రీ బోర్సే(BhagyaShri Borse) లేటెస్ట్ ఫొటోస్:

mrbachchan heroine bhagyashri borse
mrbachchan heroine bhagyashri borse
mrbachchan heroine bhagyashri borse
mrbachchan heroine bhagyashri borse

భాగ్యశ్రీ బోర్సే ఇన్స్టాగ్రామ్ అకౌంట్ : https://www.instagram.com/bhagyashriiborse/tagged/

మరిన్ని ఇటువంటి వాటి కోసం తెలుగు రీడర్స్ సినిమా ను సందర్శించండి.

You may also like

Leave a Comment

Adblock Detected

Please support us by disabling your AdBlocker extension from your browsers for our website.