కల్లజోడు తీస్తే నీలాంటి వాడ్నే
షర్ట్ పైకి పెడితే నీలాంటి వాడ్నే
టక్ టై తీస్తే నీలాంటి వాడ్నే
నాటు బీట్-యు వింటే నీలాంటి వాడ్నే
కన్న ఊర్లో కాలెత్తనంటే నేనైన నేనైన నీలాంటోడ్నే
మాటలన్నీ చేతల్లో పెడితే మీరైనా నాలాంటోళ్లే
రా మచ్చా మచ్చా రా
రా మచ్చా మచ్చా రా
ఈ కచ్చా పచ్చాకే
రాడ్ ఇచ్చాలొచ్చెయ్ రా
రా మచ్చా మచ్చా రా
రా మచ్చా మచ్చా రా
నువ్వొచ్చావంటే రచ్చ రచ్చ రంపే రా
రా మచ్చా మచ్చా రా
రా మచ్చా మచ్చా రా
ఈ కచ్చా పచ్చాకే
రాడ్ ఇచ్చాలొచ్చెయ్ రా
రా మచ్చా మచ్చా రా
రా మచ్చా మచ్చా రా
నువ్వొచ్చావంటే రచ్చ రచ్చ రంపే రా
నిక్కరు జేబు లోపలా
చిల్లర కాసు గల్ గలా
చక్కగా మొగుతోందింకా మ్యూజిక్-కుల
వీణ స్టెప్-యు వేస్తేని
విజిల్ సౌండ్-యు దడ్ దడ
నక్కినదండి గుండెల్లో ఎదో మూల
పోచమ్మ జాతర్లో తప్పెట గుళ్లు
అరె సంక్రాంతి ఇల్లల్లో పందెం కొడ్లు
సూరమ్మ బడ్డిలో తీయటి జీడ్లు
గురుతుకొస్తాయి భూమ్మీద ఉన్నన్నాళ్లు
ఫ్లాష్ బ్యాక్ నొక్కానంటే నేనైనా నేనైన నీలాంటోడ్నే
ఫ్లాష్-ఫార్వర్డ్ కొట్టారంటే మీరైనా నాలాంటోళ్లే
రా మచ్చా మచ్చా రా
రా మచ్చా మచ్చా రా
ఈ కచ్చా పచ్చాకే
రాడ్ ఇచ్చాలొచ్చెయ్ రా
రా మచ్చా మచ్చా రా
రా మచ్చా మచ్చా రా
నువ్వొచ్చావంటే రచ్చ రచ్చ రంపే రా
రా మచ్చా మచ్చా రా
రా మచ్చా మచ్చా రా
ఈ కచ్చా పచ్చాకే
రాడ్ ఇచ్చాలొచ్చెయ్ రా
రా మచ్చా మచ్చా రా
రా మచ్చా మచ్చా రా
నువ్వొచ్చావంటే రచ్చ రచ్చ రంపే రా
_____________________________________________
పాట: రా మచ్చా మచ్చా (Raa Macha Macha)
చిత్రం: గేమ్ ఛేంజర్ (Game Changer)
గాయకుడు: నకాష్ అజీజ్ (Nakash Aziz)
సాహిత్యం: అనంత శ్రీరామ్ (Anantha Sriram)
సంగీతం – థమన్ ఎస్ (Thaman S)
దర్శకుడు – శంకర్ (Shankar)
నిర్మాతలు – రాజు (Raju), శిరీష్ (Shirish)
తారాగణం – రామ్ చరణ్ (Ram Charan), కియారా అద్వానీ (Kiara Advani), అంజలి (Anjali), సముద్రఖని (Samuthirakani), S J సూర్య (S J Surya), శ్రీకాంత్ (Srikanth), సునీల్ (Sunil)
రచయితలు – ఫర్హాద్ సంజీ (Farhad Samji), వివేక్ (Vivek)
స్టోరీ లైన్ – కార్తీక్ సుబ్బరాజ్(Karthik Subbaraj)
See Also: Jaragandi Jaragandi Jaragandi song lyrics game changer
Naa Naa Hyraanaa song lyrics Game Changer
Dhop telugu song lyrics game changer
Arugu Meedha song lyrics Game Changer
Konda Devara song lyrics Game Changer
Koparap song lyrics Game Changer
మరిన్ని ఇటువంటి లిరిక్స్ కొరకు తెలుగు రీడర్స్ లిరిక్స్ ను చూడండి.