ధోప్ ధోప్ ధోప్ ధోప్
వాక్క వాక్క వాక్క వాక్క వాట్ సే ధోప్
లక లక లక లక లెట్స్ సే ధోప్
హ్యాపీ హ్యాపీ లైఫ్-కు మైక్రో మంత్ర ధోప్
లవుడ్ వన్స్ అప్సెట్ అయ్యే ఆర్గుమెంట్ ధోప్
అల్వేస్ నువ్వే లూజర్ అయ్యే యంగర్ ధోప్
ఎంతలాంటి స్ట్రెస్-కు ఇన్స్టెంట్ సొల్యూషన్ ధోప్
డోన్ట్ వర్రీ డోన్ట్ వర్రీ ఎనఫ్ అఫ్ ఇంజురీ
నెగటివ్ వైబ్-కి చెప్పేయ్ ధోప్
బేకరీ బేకరీ అయ్యయ్యో క్యాలరీ
టెడ్డీ బేర్ టమ్మీ కి చెప్పేయ్ ధోప్
చట్టరీ బ్రౌజరీ టైమ్ అంతా రాబరీ
చెసే సెల్ ఫోన్ కు చెప్పేయ్ ధోప్
డిస్టర్బింగ్ మెమోరి ఇగో అండ్ జెలసి
ఓవర్ థింక్ హింసాకు చెప్పేయ్ ధోప్
ధోప్
ఇఫ్ యువర్ కమింగ్ యువర్ కమింగ్ ఎవ్రిబడీ ధోప్
వెన్ యువర్ విత్ మీ యువర్ విత్ మీ ఎవ్రిథింగ్ ఇస్ ధోప్
ఇఫ్ యు లుక్ ఎట్ మీ లుక్ ఎట్ మీ స్ట్రెస్ అంతా ధోప్
వెన్ యు స్మైల్ ఎట్ మీ మైసెల్ఫ్-ఎ ధోప్
మన మీటింగ్ కు మీటింగ్ కు ఇంటర్వెల్ ధోప్
మన టచింగ్ కు టచింగ్ కు హెసిటేషన్ ధోప్
మన లిప్పుకు లిప్పుకు డిస్టెన్స్ ధోప్
నా విలన్ నీ డ్రెస్సుకు ధోప్
లాల్ లల లల లాల ధోప్
లాల్ లల లల లాల ధోప్
లాల్ లల లల లాల ధోప్
లాల్ లల లల లాల్ లల ధోప్
వాక్క వాక్క వాక్క వాక్క వాట్ సే ధోప్
లక లక లక లక లెట్స్ సే ధోప్
హ్యాపీ హ్యాపీ లైఫ్-కు మైక్రో మంత్ర ధోప్
(వాక్క వాక్క వాక్క ధోప్)
(ధోప్)
_____________________________
సాంగ్ : ధోప్ సాంగ్ (Dhop song)
చిత్రం: గేమ్ ఛేంజర్ (Game Changer)
సంగీతం – థమన్ ఎస్ (Thaman S )
సింగర్స్ : థమన్ S (Thaman S), రోషిణి JKV (Roshini JKV), పృధ్వీ శృతి రంజని (Prudhvi Sruthi Ranjani)
గీతరచయిత: సరస్వతీ పుత్ర రామ జోగయ్య శాస్త్రి (Saraswathi Puthra Rama Jogayya Sastry)
నటులు – రామ్ చరణ్ (Ram Charan), కియారా అద్వానీ (Kiara Advani),
దర్శకుడు – శంకర్ (Shankar)
నిర్మాతలు – దిల్ రాజు (Dil Raju), శిరీష్ (Shirish)
రచయితలు – ఫర్హాద్ సంజీ (Farhad Samji), వివేక్ (Vivek)
స్టోరీ లైన్ – కార్తీక్ సుబ్బరాజ్ (Karthik Subbaraj)
See Also: Raa Macha Macha song lyrics Game Changer
Naa Naa Hyraanaa song lyrics Game Changer
Jaragandi Jaragandi Jaragandi song lyrics game changer
Arugu Meedha song lyrics Game Changer
Konda Devara song lyrics Game Changer
Koparap song lyrics Game Changer
ఇటువంటి మరిన్ని లిరిక్స్ కోసం తెలుగు రీడర్స్ లిరిక్స్ ను చూడండి.