Home » Choodu Choodu చూడు (Side A) (From “Godari Gattupaina”) Lyrics

Choodu Choodu చూడు (Side A) (From “Godari Gattupaina”) Lyrics

by Lakshmi Guradasi
34 views
Haricharan choodu choodu side a lyrics

తగిలీ తగలగనే తన చేయే గడుసుగా
లో లో కలిగినదే తొలిప్రేమే మృదువుగా

వయ్యారి రా గయ్యాలి రా
గలాటాల కొలిమి రా
సింగారి రా సివంగి రా
సలిమంతల సురుకు రా

ఆవిరైపోయా తన అందం ఎండల్లో

చూడు చూడు గుండె జోరు
గట్టి డప్పు కొట్టినంత హోరు
నిన్నా మొన్నా లేని తీరు
ప్రేమ అంటారా దీని పేరు

ఆమె నవ్వు మెరుపు వెలుగులా కనబడగా
లోకమంత సరాసరి జిగేలందిగా
తాను వచ్చి కనుల ఎదురుగా నిలబడగా
పుట్టుకొచ్చె హడవిడి భలేగుందిగా

నమ్మలేను నేనే ఇదంతా
మారిపోయినాదె కథంతా
ఒక్క చూపులోనె నిజంగా
నాటుకుంది ప్రేమె బలంగా

ఆవిరైపోయా తన అందం ఎండల్లో

చూడు చూడు గుండె జోరు
గట్టి డప్పు కొట్టినంత హోరు
నిన్నా మొన్నా లేని తీరు
ప్రేమ అంటారా దీని పేరు

In English Version:

Thagili thagalagane tana cheyye gadusugaa
Lo lo kaliginadhe tholipreme mruduvugaa

Vayyaari raa gayyaali raa
Galaataala kolimi raa
Singaari raa sivangi raa
Salimanthala suruku raa

Aaviraipoyaa tana andham endlallo

Choodu choodu gunde joru
Gatti dappu kottinantha horu
Ninna monna leni theeru
Prema antaaraa deeni peru

Aame navvu merupu velugulaa kanabadagaa
Lokamantha saraasari jigelandhigaa
Taanu vacchi kanula edurugaa nilabadagaa
Puttukocche hadavidi bhalegundigaa

Nammalenu nene idanthaa
Maaripoyinadhe kathantaa
Okka choopulone nijangaa
Naatukundi preme balangaa

Aaviraipoyaa tana andham endlallo

Choodu choodu gunde joru
Gatti dappu kottinantha horu
Ninna monna leni theeru
Prema antaaraa deeni peru

_________________________

Song Credits:

పాట: చూడు చూడు (Choodu Choodu)
చిత్రం:గోదారి గట్టుపైనా (Godari Gattupaina)
గాయకుడు: హరి చరణ్ (Hari Charan)
గీతరచయిత: దినేష్ కక్కెర్ల (Dinesh Kakkerla)
సంగీతం: నాగ వంశీ (Naga Vamshi)
నటీనటులు: జగపతి బాబు (Jagapathi Babu), నిధి ప్రదీప్ (Nidhi Pradeep), సుమంత్ ప్రభాస్ (Sumanth Prabhas)
దర్శకుడు: సుభాష్ చంద్ర (Subash Chandra)

మరిన్ని ఇటువంటి లిరిక్స్ కోసం తెలుగు రీడర్స్ లిరిక్స్ ను చూడండి.

You may also like

Leave a Comment

Adblock Detected

Please support us by disabling your AdBlocker extension from your browsers for our website.