ఇలాంటి మరిన్ని టిప్స్ కొరకు తెలుగు రీడర్స్ సందర్శించండి.
Shalini D
తప్పెట్లోయ్ తాళాలోయ్ దేవుడి గుడిలో మేళాలోయ్తప్పెట్లోయ్ తాళాలోయ్ దేవుడి గుడిలో మేళాలోయ్పళ్ళు ఫలము దేవుడికోయ్పాలు నెయ్యి పాపాయికోయ్పప్పు బెల్లం దేవుడికోయ్పాలు నెయ్యి పాపాయికోయ్ తప్పెట్లోయ్ తాళాలోయ్ దేవుడి గుడిలో మేళాలోయ్తప్పెట్లోయ్ తాళాలోయ్ దేవుడి గుడిలో మేళాలోయ్పళ్ళు ఫలము దేవుడికోయ్పాలు నెయ్యి పాపాయికోయ్పప్పు …
బావ బావ పన్నీరుబావను పట్టుకు తన్నేరువిధి విధి తిప్పారువీసెడు గంధం పూసారుచావిడి గుంజేపు కట్టేరుచెప్పిడి గుద్దులు గుద్దేరుబావ బావ పన్నీరుబావను పట్టుకు తన్నేరు బావ బావ పన్నీరుబావను పట్టుకు తన్నేరువిధి విధి తిప్పారువీసెడు గంధం పూసారుచావిడి గుంజేపు కట్టేరుచెప్పిడి గుద్దులు గుద్దేరుబావ …
రామచంద్రాయ జనకరాజజా మనోహరాయమాయకాభీష్టదాయమహిత మంగళం రామచంద్రాయ జనకరాజజా మనోహరాయమాయకాభీష్టదాయమహిత మంగళం కోసలేశాయ మందహాసదాసపోషణాయవాసవాది వినుతసద్వరాయ మంగళం చారు కుంకుమోపేతచందనాను చర్చితాయహారకటక శోభితాయభూరి మంగళం లలిత రత్నకుండాలాయతలసీ వనమాలికాయజలజ సదృశ దేహాయచారు మంగళం దేవకి సుపుత్రాయదేవ దేవో త్తామాయభావజా గురువారాయభవ్య మంగళం పుండరీకాక్షాయపుర్ణ …
నాగేంద్రహారాయ త్రిలోచనాయభస్మాంగ రాగాయ మహేశ్వరాయ నాగేంద్రహారాయ త్రిలోచనాయభస్మాంగ రాగాయ మహేశ్వరాయ నిత్యాయ శుద్ధాయ దిగంబరాయతస్మై “న” కారాయనమః శివాయ నిత్యాయ శుద్ధాయ దిగంబరాయతస్మై “న” కారాయనమః శివాయ నమః శివాయనమః శివాయగంగాధర హరనమ శివాయ నమః శివాయనమః శివాయగంగాధర హరనమ శివాయ …
చిట్టి చిట్టి మిరియాలు చెట్టు క్రింద పోసిపుట్ట మన్ను తెచ్చి బొమ్మరిల్లు కట్టిబొమ్మరింట్లో పిల్ల పుడితేబొమ్మ తలకు నూనె లేదుబొమ్మ బిడ్డకి నెయ్యి లేదుఅల్లవారింటికి మజ్జిగకు వెళితేఅల్లవారి కుక్క బవ్ బవ్ మన్నదినా కాళ్ళ గజ్జెలు ఘల్లు ఘల్లు మన్నవిచంకలోని పిల్ల …
ప్రభుం ప్రాణనాథం విభుం విశ్వనాథంజగన్నాథ నాథం సదానంద భాజామ్భవద్భవ్య భూతేశ్వరం భూతనాథం,శివం శంకరం శంభు మీశానమీడే గలే రుండమాలం తనౌ సర్పజాలంమహాకాల కాలం గణేశాది పాలమ్జటాజూట గంగోత్తరంగై ర్విశాలం,శివం శంకరం శంభు మీశానమీడే ముదామాకరం మండనం మండయంతంమహా మండలం భస్మ భూషాధరం …
గణనాయకాయ గణదైవతాయగణాధ్యక్షాయ ధీమహీ గుణ శరీరాయ గుణ మండితాయగుణేషానాయ ధీమహీగుణాదీతాయ గుణాధీశాయగుణ ప్రవిష్టాయ ధీమహీ ఏకదంతాయ వక్రతుండాయగౌరీ తనయాయ ధీమహిగజేషాణాయ బాలాచంద్రాయశ్రీ గణేషాయ ధీమహి ఏకదంతాయ వక్రతుండాయగౌరీ తనయాయ ధీమహిగజేషాణాయ బాలాచంద్రాయశ్రీ గణేషాయ ధీమహి గానచతురాయ గానప్రాణాయగానాంతరాత్మనెగానోత్సుకాయ గానమత్తాయగానోత్సుకమనసే గురు పూజితాయ, …
కమలాకుచ చూచుక కుంకమతోనియతారుణి తాతుల నీలతనోకమలాయత లోచన లోకపతేవిజయీభవ వేంకట శైలపతే కమలాకుచ చూచుక కుంకమతోనియతారుణి తాతుల నీలతనోకమలాయత లోచన లోకపతేవిజయీభవ వేంకట శైలపతే సచతుర్ముఖ షణ్ముఖ పంచముఖేప్రముఖా ఖిలదైవత మౌళిమణేశరణాగత వత్సల సారనిధేపరిపాలయ మాం వృష శైలపతే అతివేలతయా తవ …