Home » Shiva Panchakshara Stotram Telugu – శివపంచాక్షర స్తోత్రం – నాగేంద్రహారాయ త్రిలోచనాయ

Shiva Panchakshara Stotram Telugu – శివపంచాక్షర స్తోత్రం – నాగేంద్రహారాయ త్రిలోచనాయ

by Shalini D
1K views
shiva panchakshara stotram lyrics

ఓం నమః శివాయ ||

నాగేంద్రహారాయ త్రిలోచనాయ
భస్మాంగరాగాయ మహేశ్వరాయ |
నిత్యాయ శుద్ధాయ దిగంబరాయ
తస్మై నకారాయ నమః శివాయ || 1 ||

మందాకినీసలిలచందనచర్చితాయ
నందీశ్వరప్రమథనాథమహేశ్వరాయ |
మందారముఖ్యబహుపుష్పసుపూజితాయ
తస్మై మకారాయ నమః శివాయ || 2 ||

శివాయ గౌరీవదనాబ్జవృంద-
సూర్యాయ దక్షాధ్వరనాశకాయ |
శ్రీనీలకంఠాయ వృషధ్వజాయ
తస్మై శికారాయ నమః శివాయ || ౩ ||

వసిష్ఠకుంభోద్భవగౌతమార్య-
మునీంద్రదేవార్చితశేఖరాయ |
చంద్రార్కవైశ్వానరలోచనాయ
తస్మై వకారాయ నమః శివాయ || 4 ||

యజ్ఞస్వరూపాయ జటాధరాయ
పినాకహస్తాయ సనాతనాయ |
దివ్యాయ దేవాయ దిగంబరాయ
తస్మై యకారాయ నమః శివాయ || 5 ||

పంచాక్షరమిదం పుణ్యం యః పఠేచ్ఛివసన్నిధౌ |
శివలోకమవాప్నోతి శివేన సహ మోదతే ||

See Also plz click on this: శివ అష్టకం

మరిన్ని పాటల కోసం తెలుగు రీడర్స్ భక్తి ను సందర్శించండి.

You may also like

Leave a Comment

Adblock Detected

Please support us by disabling your AdBlocker extension from your browsers for our website.