Home » రామచంద్రాయ జనక రాజజా – రామచంద్రాయ జనక

రామచంద్రాయ జనక రాజజా – రామచంద్రాయ జనక

by Shalini D
0 comments

రామచంద్రాయ జనక
రాజజా మనోహరాయ
మాయకాభీష్టదాయ
మహిత మంగళం

రామచంద్రాయ జనక
రాజజా మనోహరాయ
మాయకాభీష్టదాయ
మహిత మంగళం

కోసలేశాయ మందహాస
దాసపోషణాయ
వాసవాది వినుత
సద్వరాయ మంగళం

చారు కుంకుమోపేత
చందనాను చర్చితాయ
హారకటక శోభితాయ
భూరి మంగళం

లలిత రత్నకుండాలాయ
తలసీ వనమాలికాయ
జలజ సదృశ దేహాయ
చారు మంగళం

దేవకి సుపుత్రాయ
దేవ దేవో త్తామాయ
భావజా గురువారాయ
భవ్య మంగళం

పుండరీకాక్షాయ
పుర్ణ చంద్ర వదనాయ
అండజా వాహనాయ
అతుల మంగళం

వియలరూపాయ వివిధ
వేదాంత వేద్యాయ
సుముఖ చిత్త కామితయ
శుభగ మంగళం

రామదాస మృదుల
హృదయ తామరస
నివాసాయ
స్వామి భద్రగిరివరాయ
సర్వ మంగళం

స్వామి భద్రగిరివరాయ
సర్వ మంగళం
స్వామి భద్రగిరివరాయ
సర్వ మంగళం

మరిన్ని భక్తి పాటల కోసంతెలుగు రీడర్స్ను సందర్శించండి.

You may also like

Leave a Comment