హలో మైక్ టెస్టింగ్వన్ టూజంట నగరాలకు మంట పెట్టెనాజూకు నడుంఓంపు నాట్య మయూరి చి చినాటు మయూరి కుమారి నెమలిఆట పట నేడే చూడండికాస్కో రాజా యేస్క్ బాజా ఆ డోర్ నెంబర్ ఒకటి డాశుయాభై -ఆరు అడ్డా గీతసున్నా రెండు …
Shalini D
వేరేయ్ కొత్త భూమిపై ఉన్నానాఏదో వింత రాగమే విన్నానావేరేయ్ కొత్త భూమిపై ఉన్నానాఏదో వింత రాగమే విన్నానా పలికెయ్ పాల గువ్వతోకూలికెయ్ పూల కొమ్మతోకసిరే వెన్నెలమ్మతోస్నేహం చేశాఎగిరే పాలవెల్లితోనడిచే గాజు బొమ్మతోబంధం ముందు జన్మదాఏమో బహుశా హొయినా హొయినా హొయినా హొయినా …
తలచినచో జరుగునని కల నిజమై దొరకుననిఅరెఅరెఅరెరెరె అనుకోలేదు ఎపుడుఅరెఅరెఅరెరెరె ఎదురుగా నిలిచెను చెలి తోడుఅరెఅరెఅరెరెరె అరుదుగ కలవరం ఇపుడుఘుమ ఘుమ స్వరముగా పలికేనే నాలో నేడు సుమగంధాల తేలింది గాలంతావాన విల్లల్లే మారింది నెలంతామౌన రాగాలు పాడింది మనసంతానిజముగా నిజమని నమ్మనా …
గురువారం సాయంకాలం కలిసొచ్చిందిరాఅదృష్టం అర మీటరు దూరం లో ఉందిరానిన్న కన్న కలలే బ్లాక్ అండ్ వైట్నేడూ రంగు అయిపోయేలేచక చక సమయం బ్రేక్ లేసీనాకు పక్క ఇచ్చిందిలే కలలోన అరెరెరెరే కనిపించి అలెలెలేలేముద్దాడి అయ్యయ్యయ్యో పిచ్చి పిచ్చి ఊహలేవోవన్స్ మోర్కలలోన …
కళ్యాణి వచ్చా వచ్చాపంచ కళ్యాణి తెచ్చా తెచ్చా ధమకు ధమా ధమారిచమకు చమా చమారిసయ్యారి సరాసరిమొదలుపెట్టేయ్ సవారినుందుంతన నుందుంతననుందుంతన నుందుంతన డుముకు డుమా డుమారిజమకు జమా జమారిముస్తాబై ఉన్నా మరిఅదరగొట్టెయ్ కచేరీ చిటికెలు వేస్తోందికునుకు చెడిన కుమారిచిటికెన వేలిస్తేచివరి వరకు షికారీ …
అడిగా అందాల చిన్ని చినుకులనేపిడుగు రానుండి అని తెలియకనేపిలిచా ఏడెడు రంగు తలుకులనేనలుపే చేరింది విధిలాఏమైన తప్పంతా నాధేలేచూపించా కలలే, నీకిచా దిగులేమనసా మన్నించమంటూ అడగనులేతెలిసే ఇంకొక్కసారి జరగదులేకనులే కన్నీరు ఇంకి నిలిచెనులేతెలుపుపే దిద్దేటి సమ్మతే హృదయం తెరిచా,మనసే గెలిచాఒకటై నిలిచా,శుభమే …
ఏవొ గుస గుసలేనాలో వలసి విడిసి వలపే విరిసేయదలో పాల పిట్టలో వలపునీ పైటమెట్టు పై వాలిందేపుల్లా పుట్టలో మెరుపునీ కట్టు పట్టులో దూరిందేతేనె పట్టులా నీ పిలుపేనన్ను కట్టి పడేసిందే పిల్ల నా గుండెల్లోనాఇల్లే కట్టేసినవేకళ్ళాపు జల్లిరంగు ముగ్గే పెట్టేసినావే …
ఆ మాచర్ల సెంటర్ లోమాపటేల నేనొస్తేసందమామ సందులోకివచ్చెమంటరే మసక మసక వింటర్ లోపైట నేను జారిస్తేపట్టపగలే సుక్కలుసూపిచ్చెమంటరే సమ్మర్ లో ఎండకుపట్టేటి సెమటకునా పైటే ఏసీ గాఊపుతానులే వింటర్ లో మంటకువణికేటి జంటకునా ఒంటి హీటర్ నేఎలిగిస్తాలే ఐ యాం రెడీనన్ను …