ekadantaya vakratundaya ganesh stotram

ఏకదంతాయ వక్రతుండాయ లిరిక్స్ – గణేష్ స్తోత్రం

by Shalini D

గణనాయకాయ గణదైవతాయ
గణాధ్యక్షాయ ధీమహీ

గుణ శరీరాయ గుణ మండితాయ
గుణేషానాయ ధీమహీ
గుణాదీతాయ గుణాధీశాయ
గుణ ప్రవిష్టాయ ధీమహీ

ఏకదంతాయ వక్రతుండాయ
గౌరీ తనయాయ ధీమహి
గజేషాణాయ బాలాచంద్రాయ
శ్రీ గణేషాయ ధీమహి

ఏకదంతాయ వక్రతుండాయ
గౌరీ తనయాయ ధీమహి
గజేషాణాయ బాలాచంద్రాయ
శ్రీ గణేషాయ ధీమహి

గానచతురాయ గానప్రాణాయ
గానాంతరాత్మనె
గానోత్సుకాయ గానమత్తాయ
గానోత్సుకమనసే

గురు పూజితాయ, గురు దైవతాయ
గురు కులత్వాయినే

గురు విక్రమాయ, గుయ్య ప్రవరాయ
గురవే గుణ గురవే

గురుదైత్య కలక్షేత్రె
గురు ధర్మ సదా రాధ్యాయ

గురు పుత్ర పరిత్రాత్రే
గురు పాకండ కండ కాయ

గీత సారాయ
గీత తత్వాయ
గీత గొత్రాయ ధీమహి

గూఢ ల్ఫా గుల్ఫాయ
గంధ మత్తాయ
గోజయ ప్రదాయ ధీమహి

గుణాదీతాయ గుణాధీశాయ
గుణ ప్రవిష్టాయ ధీమహీ

ఏకదంతాయ వక్రతుండాయ
గౌరీ తనయాయ ధీమహి
గజేషాణాయ బాలాచంద్రాయ
శ్రీ గణేషాయ ధీమహి

ఏకదంతాయ వక్రతుండాయ
గౌరీ తనయాయ ధీమహి
గజేషాణాయ బాలాచంద్రాయ
శ్రీ గణేషాయ ధీమహి

గంధర్వ రాజాయ గంధాయ
గంధర్వ గాన శ్రవణ ప్రణైమె
గాఢానురాగాయ గ్రంధాయ
గీతాయ గ్రందార్థ తన్మైయె

గురిలే ఏ
గుణవతే ఏ
గణపతయే ఏ

గ్రంధ గీతాయ
గ్రంధ గేయాయ
గ్రంధాంతరాత్మనె

గీత లీనాయ గీతాశ్రయాయ
గీత వాద్య పఠవే

గేయ చరితాయ గాయ గవరాయ
గంధర్వప్రియకృపే
గాయకాధీన విగ్రహాయ
గంగాజల ప్రణయవతే

గౌరీ స్తనందనాయ
గౌరీ హృదయ నందనాయ
గౌర భానూ సుతాయ

గౌరి గణేశ్వరాయ
గౌరి ప్రణయాయ
గౌరి ప్రవనాయ
గౌర భావాయ ధీమహి

గో సహస్త్రాయ
గోవర్ధనాయ
గోప గోపాయ ధీమహి

గుణాదీతాయ గుణాధీశాయ
గుణ ప్రవిష్టాయ ధీమహీ

ఏకదంతాయ వక్రతుండాయ
గౌరీ తనయాయ ధీమహి
గజేషాణాయ బాలాచంద్రాయ
శ్రీ గణేషాయ ధీమహ

ఏకదంతాయ వక్రతుండాయ
గౌరీ తనయాయ ధీమహి
గజేషాణాయ బాలాచంద్రాయ
శ్రీ గణేషాయ ధీమహి

మరిన్ని పాటల కోసం తెలుగు రీడర్స్ భక్తి ను సందర్శించండి.

You may also like