Home » చిట్టి చిట్టి మిరియాలు – తెలుగు రైమ్స్

చిట్టి చిట్టి మిరియాలు – తెలుగు రైమ్స్

by Shalini D
513 views
chitti chitti miriyalu telugu rhyme

చిట్టి చిట్టి మిరియాలు చెట్టు క్రింద పోసి
పుట్ట మన్ను తెచ్చి బొమ్మరిల్లు కట్టి
బొమ్మరింట్లో పిల్ల పుడితే
బొమ్మ తలకు నూనె లేదు
బొమ్మ బిడ్డకి నెయ్యి లేదు
అల్లవారింటికి మజ్జిగకు వెళితే
అల్లవారి కుక్క బవ్ బవ్ మన్నది
నా కాళ్ళ గజ్జెలు ఘల్లు ఘల్లు మన్నవి
చంకలోని పిల్ల క్యారు క్యారు మన్నది

చిట్టి చిట్టి మిరియాలు చెట్టు క్రింద పోసి
పుట్ట మన్ను తెచ్చి బొమ్మరిల్లు కట్టి
బొమ్మరింట్లో పిల్ల పుడితే
బొమ్మ తలకు నూనె లేదు
బొమ్మ బిడ్డకి నెయ్యి లేదు
అల్లవారింటికి మజ్జిగకు వెళితే
అల్లవారి కుక్క బవ్ బవ్ మన్నది
నా కాళ్ళ గజ్జెలు ఘల్లు ఘల్లు మన్నవి
చంకలోని పిల్ల క్యారు క్యారు మన్నది

మరిన్ని రైమ్స్ కోసం తెలుగు రీడర్స్ ను సందర్శించండి.

You may also like

Leave a Comment

Adblock Detected

Please support us by disabling your AdBlocker extension from your browsers for our website.