Home » ఇంక 50 రోజుల్లోనే దేవర (Devara) సినిమా…

ఇంక 50 రోజుల్లోనే దేవర (Devara) సినిమా…

by Vinod G
338 views
devara movie new update

జూ. ఎన్టీఆర్ హీరోగా కొరటాల శివ దర్శకత్వం వహిస్తున్న దేవర (Devara) మాస్ సినిమాకి సంబంధించి కొత్త అప్ డేట్, ఏంటంటే ఇక ఈ సినిమా కేవలం 50 రోజుల్లోనే వరల్డ్ వైడ్ గా రిలీజ్ అవబోతుంది. దేవర సినిమా కోసం వరల్డ్ వైడ్ గా ఎన్టీఆర్ అభిమానులతో పాటు సినీప్రేక్షకులు ఎంతో ఆతృతతో ఎదురుచూస్తున్నారు. అయితే రీసెంట్ గా రిలీజ్ అయిన దేవర సెకండ్ సింగల్ (Devara Second Single) చుట్టమల్లే (Chuttamalle) సాంగ్ సోషల్ మీడియా వ్యూస్ లో దూసుకుపోతూ ఈ సినిమాకు మరింత హైప్ క్రియేట్ చేస్తుంది.

దేవర (Devara) సినిమాలో ఎన్టీఆర్ కు సరసన శ్రేదేవి కూతురైన జాన్వీకపూర్ జోడిగా నటిస్తున్నారు. వీరితో పాటు సైఫ్ అలీ ఖాన్, శ్రీకాంత్, ప్రకాష్ రాజ్, షైన్ టామ్ చాకో వంటి ప్రధాన నటులు కూడా ఈ సినిమాలో నటిస్తున్నారు. ఈ సినిమాను కొరటాల శివ దర్శకత్వంలో, అనిరుధ్ రవిచందర్ సంగీతంతో సుధాకర్ మిక్కిలినేని, కొసరాజు హరికృష్ణ నిర్మిస్తున్నారు. ఈ దేవర సినిమా సెప్టెంబర్ 27(2024) న వరల్డ్ వైడ్ గా రిలీజ్ అవబోతుంది.

మరిన్ని ఇటువంటి లేటెస్ట్ విషయాల కొరకు తెలుగు రీడర్స్ సినిమా ను చూడండి.

You may also like

Leave a Comment

Adblock Detected

Please support us by disabling your AdBlocker extension from your browsers for our website.