Home » పుష్ప 2 ది రూల్ మూవీ అప్ డేట్

పుష్ప 2 ది రూల్ మూవీ అప్ డేట్

by Rahila SK
296 views
pushpa 2 the rule movie update

అల్లు అర్జున్ హీరోగా తెరకెక్కుతున్న చిత్రం “పుష్ప 2 ది రూల్”. ఈ చిత్రం తాజా షెడ్యూల్ షూటింగ్ కి రెడీ స్టాట్ గో అంటున్నారు మేకర్స్. సుకుమార్ దర్మకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో రష్మిక మందాన హీరోయిన్ గ నటిస్తున్నారు. మైత్రి మూవీ మేకర్స్. సుకుమార్ రైటింగ్స్ పై నవీన్ ఎర్నేని, వై. రవిశంకర్ నిర్మిస్తున్నారు. “పుష్ప ది రూల్” 2021 వంటి బ్లాక్బస్టర్ మూవీకి సీక్వెల్గా సేమ్ కాంబినేషన్లో “పుష్ప 2 ది రూల్” రూపొందుతుంది.

షెడ్యూల్ ప్రకారం చిత్రికరణ పూర్తి అయుంటే ఆగస్టు 15న ఈ సినిమా విడుదల కావాల్సివుంది. అయితే షూటింగ్ సకాలంలో పూర్తి కాకపోవడం. క్వాలిటీ విషయంలో చిత్రయూనిట్ రాజి పడకపోవడం తో ఈ మూవీని డిసెంబర్ 6న విడుదల చేయునునట్లు. చిత్రబృందం ప్రకటించిన సంగతి తెలిసిందే. ఇక తాజా షెడ్యూల్ విషయానికి వస్తే, ఈ నెల 22 లేదా 25న ప్రారంభం అవుతుందట. ఈ నెల 28 నుంచి అల్లు అర్జున్ కూడా చిత్రకరణలో పాల్గొటారని సమాచారం. శ్యారవేగంగా చిత్రకరణ, పోస్ట్ ప్రొడక్షన్ వాసులు పూర్తి చేసే, డిసెంబరు 6న సినిమాని విడుదల చేయాలనీ మేకర్స్ ఫిక్స్ అయ్యారని బొగ్గట.

మరిన్ని ఇటువంటి వాటి కోసం తెలుగు రీడర్స్ సినిమా ను సందర్శించండి.

You may also like

Leave a Comment

Adblock Detected

Please support us by disabling your AdBlocker extension from your browsers for our website.