Home » జిందాబాద్ జిందాబాద్ – ఇస్మార్ట్ శంకర్

జిందాబాద్ జిందాబాద్ – ఇస్మార్ట్ శంకర్

by Haseena SK
0 comment

పాట: జిందాబాద్ జిందాబాద్
చిత్రం: ఇస్మార్ట్ శంకర్
సంగీత దర్శకుడు: మణి శర్మ
లిరిసిస్ట్: భాస్కరభట్ల రవి కుమార్


జిందాబాద్ జిందాబాద్
ఎర్రాని పెదవులకి
జిందాబాద్ జిందాబాద్
కుర్రాడి చూపులకి

వహ్వా వ వ వ వ వ
ఒక ముద్దు అప్పు కావాలా
వహ్వా వ వ వ వ వ
తిరిగి ఇచ్చేస్తావా
అరెరెయ్ ఒకటికి నాలుగు
వడ్డీతో ఇస్తానే
పెదవే కెవ్వు కేకలు
పెడుతున్న వదలనులే

దుంప తెంచేశావే
దుమారమేదో రేపావే
కొంప ముంచేసావే
కల్లోలమేదో తెచ్చావే
దుంప తెంచేశావే
దుమారమేదో రేపావే
కొంప ముంచేసావే
కల్లోలమేదో తెచ్చావే

జిందాబాద్ జిందాబాద్
ఎర్రాని పెదవులకి
జిందాబాద్ జిందాబాద్
కుర్రాడి చూపులకి

తొలిసారి గుండెలోన
జరిగే దారుణం
నీ సొగసెయ్ కారణం
వడగళ్ల వాన లాగ
నువ్వేయ్ దూకడం
అవుతుందా ఆపడం
నదిలో నిప్పులు పుట్టడం
రగడం జగడం
చలిలో చమటలు కక్కడం
మహా బాగుందే

దుంప తెంచేశావే
దుమారమేదో రేపావే
కొంప ముంచేసావే
కల్లోలమేదో తెచ్చావే
దుంప తెంచేశావే
దుమారమేదో రేపావే
కొంప ముంచేసావే
కల్లోలమేదో తెచ్చావే

మరిన్ని పాటల కోసం తెలుగు రీడర్స్ ను సందర్శించండి.

You may also like

Leave a Comment