Home »  హలో హలో – భలే భలే మొగాడివోయ్

 హలో హలో – భలే భలే మొగాడివోయ్

by Shalini D
0 comments
hello hello song lyrics bhale bhale mogadishu

హలో హలో ఏ మాట చెప్పకే ఓ పిల్లో
హలో హలో వొదిలేకే నన్నే ఊహల్లో
నేలేనా నీలో ఓ

చల్ చలోనా హల్చల్ కర్లే నా
నీ రాకతో నా లైఫ్ -ఏ కలర్ఫుల్ హై నా
లవ్ ఫీల్ -లో నా ఫాల్ ఇన్ ఔతున్న
నీ మాటకి నా హార్ట్ -ఏ ఫ్లైయింగ్ గాల్లోనా

నా పెదాలలో ఉన్నదే
నీ పదాలలో విన్నదే
నీకెలా చెప్పాలన్నదే ఇదే

హలో హలో నీ వెయిటింగ్ నీ ఊహల్లో
హలో హలో నీ తడిసాలే లవ్ వెనెల్లో
నను చూసా నీలో ఓ

చల్ చలోనా హల్చల్ కర్లే నా
నీ రాకతో నా లైఫ్ -ఏ కలర్ఫుల్ హై నా
లవ్ ఫీల్ -లో నా ఫాల్ ఇన్ ఔతున్న
నీ మాటకి నా హార్ట్ -ఏ ఫ్లైయింగ్ గాల్లోనా

బటర్ఫ్లై నేను ఫ్లవర్ -ఉ నువ్వా
నో నో నీ బెటర్ హాఫ్ -ఏ నేను
హనీ నువ్వే నీ హొనీబీ నేను

నో నో నీ హనీ క్వీన్ -ఏ నేను
నా కళల గువ్వా నాకు నిదురనివ్వ
నీ వొళ్ళో వెన్నెల్లో ఎద చెదరనివ్వ

హలో హలో నీ తడిసాలే లవ్ వెనెల్లో
హలో హలో లవ్ అట్లాంటిక్ -ఏ గుండెల్లో
మునిగా లవ్ సి లో

చల్ చలోనా హల్చల్ కర్లే నా
నీ రాకతో నా లైఫ్ -ఏ కలర్ఫుల్ హై నా
లవ్ ఫీల్ -లో నా ఫాల్ ఇన్ ఔతున్న
నీ మాటకి నా హార్ట్ -ఏ ఫ్లైయింగ్ గాల్లోనా

పూల కుండీ అయ్యే నా చిన్ని గుండె
ఆ పూలకు ప్రాణం నేనవతలే
కల మార్కెట్ అయ్యే నా కళ్ళు రెండే
ఆ కలలే రెప్పలు దాటిస్తాలే

నాకు తెలియదులే నిను విడువడమే
మాయాల్లే మరిచాలే నిను మరువడమే
హలో హలో నీ తడిసాలే లవ్ వెనెల్లో
హలో హలో లవ్ అట్లాంటిక్ -ఏ గుండెల్లో
మునిగా లవ్ సి లో

మరిన్ని పాటల కోసం తెలుగు రీడర్స్ ను సందర్శించండి.

You may also like

Leave a Comment

About Us

మేము తెలుగు వారికోసం, తెలుగులో తెలుగుని చదివే వారి కోసం, వారికి తెలుగు మీద వున్నా అభిమానాన్ని చూపించడానికి ఒక  అంతర్జాల విశ్లేషణ ప్రదేశమును సృష్టించినాము. అదే తెలుగు రీడర్స్ అను ఈ ప్రదేశములో మేము మీకు కావాల్సిన కథలు, విశ్లేషణలు, పాటల రచనలు (గేయ రచనలు), చూడవలసిన ప్రదేశాలు, తెలుసుకోవలసిన సాంకేతిక పరిజ్ఞానం, చలన చిత్ర విశేషాలతో ఈ మా తెలుగు రీడర్స్ ని నింపి వున్నాము. మీకు ఎటువంటి ఇబ్బందులు వున్నా మామ్మాల్ని సంప్రదించండి ప్రక్కన వున్నా అనుసంధాన అంతర్జాల వనరుని నొక్కండి. తెలుగు రీడర్స్ ని సంప్రదించండి.

@2025 – All Right Reserved. Designed and Developed by MrPKP.