రింగు రింగు బిళ్ళ – రూపాయి దండ
దండ కాదురా – తామర మొగ్గ
మొగ్గ కాదురా – మోదుగ నీడ
నీడ కాదురా – నిమ్మల బావి
బావి కాదురా – బచ్చలి కూర
కూర కాదురా – కుమ్మరి మెట్టు
మెట్టు కాదురా – మేదర సిబ్బి
సిబ్బి కాదురా – చీపురు కట్ట
కట్ట కాదురా – కావడిబద్ద
బద్ద కాదురా – బారెడు మీసం
మీసం కాదురా – మిరియాలపొడుం
పొడుం కాదురా – పోకిరి బావ

మరిన్ని రైమ్స్ కోసం తెలుగు రీడర్స్ ను సందర్శించండి.

Leave a Reply

Your email address will not be published