Home » రామ్ పోతినేని సినిమాలు OTT లో

రామ్ పోతినేని సినిమాలు OTT లో

by Nikitha Kavali
0 comments
ram pothineni movies list ott platforms

అతి చిన్న వయసులోనే హీరో గా అరంగేట్రం వేశారు మన ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని. అభిమానులు అందరు ముద్దుగా రాపో (RAPO) అని పిలుస్తుంటారు. తన సినిమాలలో ఎంతో చురుగ్గా మెరుగైన నటన తో మన అందరిని మెప్పిస్తుంటారు రామ్. తన తొలి సినిమాలు అయినా దేవదాసు, జగడం లలో ఒక చలాకి కుర్రాడి లా నటించి ఎనర్జిటిక్ స్టార్ అనే ట్యాగ్ లైన్ ను సొంతం చేసుకున్నారు. రామ్ పోతినేని నటించిన సినిమాలు ఏ ఏ OTT ప్లాటుఫార్మ్స్ లో ఉన్నాయో చూసేద్దాం రండి.

S.No చిత్రం OTT ప్లాట్ ఫార్మ్ 
1దేవదాసు (2006)యూట్యూబ్ 
2జగడం (2007)యూట్యూబ్, ప్రైమ్ వీడియో 
3సిదంగా ఉంది (2008) NA
4మస్కా (2009)సన్ Nxt 
5గణేష్ (2009)జీ 5 
6రామ రామ కృష్ణ కృష్ణ (2010) సన్ NXT 
7కందిరీగ (2011)జీ 5
8ఎందుకంటె ప్రేమంటా (2012)యూట్యూబ్ 
9ఒంగోలు గీత (2013)యూట్యూబ్ 
10మసాలా (2013)సన్ NXT 
11పండగ చేస్కో (2015)జీ 5 
12శివమ్ (2015)సన్ NXT 
13నేను శైలజ (2016)సన్ NXT
14హైపర్ (2016)డిస్నీ హాట్ స్టార్
15ఉన్నదీ ఒక్కటే జిందగీ (2017) జీ 5 
16హలో గురు ప్రేమ కోసమే (2018)ప్రైమ్ వీడియో 
17ఇస్మార్ట్ శంకర్ (2019)జీ 5 
18రెడ్ (2021)సన్ NXT, నెట్ ఫ్లిక్స్ 
19వారియర్ (2022)డిస్నీ హాట్ స్టార్ 
20స్కంద (2023)డిస్నీ హాట్ స్టార్ 
21డబల్ ఇస్మార్ట్ (2024) ప్రైమ్ వీడియో

మరిన్ని వాటి కోసం తెలుగు రీడర్స్ సినిమా ను సందర్శించండి.

You may also like

Leave a Comment

About us

మేము తెలుగు వారికోసం, తెలుగులో తెలుగుని చదివే వారి కోసం, వారికి తెలుగు మీద వున్నా అభిమానాన్ని చూపించడానికి ఒక అంతర్జాల విశ్లేషణ ప్రదేశమును సృష్టించినాము. అదే తెలుగు రీడర్స్ అను ఈ ప్రదేశములో మేము మీకు కావాల్సిన కథలు, విశ్లేషణలు, పాటల రచనలు (గేయ రచనలు), చూడవలసిన ప్రదేశాలు, తెలుసుకోవలసిన సాంకేతిక పరిజ్ఞానం, చలన చిత్ర విశేషాలతో ఈ మా తెలుగు రీడర్స్ ని నింపి వున్నాము. మీకు ఎటువంటి ఇబ్బందులు వున్నా మామ్మాల్ని సంప్రదించండి ప్రక్కన వున్నా అనుసంధాన అంతర్జాల వనరుని నొక్కండి. తెలుగు రీడర్స్ ని సంప్రదించండి.

@2025 – All Right Reserved. Designed and Developed by MrPKP.