29
అక్కినేని వారసుడు దగ్గుబాటి అల్లుడు మన నాగ చైతన్య. జోష్ లాంటి యూత్ ఫుల్ సినిమా తో మనకు [పరిచయం అయి ఇప్పుడు యువ సామ్రాట్ గా ఎదిగారు. తన మొదటి సినిమా అయినా జోష్ లో తన నటనకు ఇప్పుడు వచ్చిన సినిమాలు అయినా లవ్ స్టోరీ, కస్టడీ, తండేల్ లలో నటన లో పురోగతిని మనం గమనించ వచ్చు. తన సినిమాలు అన్ని విభిన్న కథలతో మన అందరిని అక్కట్టుకుంటాయి. నాగ చైతన్య నటించిన సినిమాలు ఏ ఏ OTT ప్లాటుఫార్మ్స్ లో ఉన్నాయో చూసేద్దాం రండి.
S.No | చిత్రం | OTT ప్లాట్ ఫార్మ్ |
1 | జోష్ (2009) | ప్రైమ్ వీడియో |
2 | ఏ మాయ చేసావే (2010) | జీ5, ప్రైమ్ వీడియో |
3 | 100% లవ్ (2011) | ఆహా |
4 | దడ (2011) | డిస్నీ హాట్ స్టార్ |
5 | బెజవాడ (2011) | సన్ NXT |
6 | తడాఖా (2013) | జీ5 |
7 | మనం (2014) | సన్ NXT |
8 | ఆటో నగర్ సూర్య (2014) | సన్ NXT |
9 | ఒక లైలా కోసం (2014) | ప్రైమ్ వీడియో |
10 | దోచేయ్ (2015) | ప్రైమ్ వీడియో, జీ5 |
11 | ప్రేమమ్ (2016) | సన్ NXT |
12 | సాహసం శ్వాసగా సాగిపో (2016) | ప్రైమ్ వీడియో |
13 | రారండోయి వేడుక చూద్దాం (2017) | జీ5 |
14 | యుద్ధం శరణం (2017) | ప్రైమ్ వీడియో, నెట్ ఫ్లిక్స్ |
15 | శైలజ రెడీ అల్లుడు (2018) | జీ5 |
16 | సవ్యసాచి (2018) | ప్రైమ్ వీడియో |
17 | మజిలీ (2019) | ప్రైమ్ వీడియో |
18 | వెంకీ మామ (2019) | ప్రైమ్ వీడియో |
19 | లవ్ స్టోరీ (2021) | ఆహా |
20 | బంగార్రాజు (2022) | జీ5 |
21 | థ్యాంక్ యు (2022) | ప్రైమ్ వీడియో |
22 | లాల్ సింగ్ చడ్డా (2022) | నెట్ ఫ్లిక్స్ |
23 | కస్టడీ (2023) | ప్రైమ్ వీడియో |
24 | తాండేల్ | అప్ కమింగ్ |
మరిన్ని వాటి కోసం తెలుగు రీడర్స్ సినిమా ను సందర్శించండి.